Breaking News: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు బస్సు వంతెనపై నుంచి పెద్ద వాగులో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాదానికి ముందు ఆ బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే అందులో ఎంత మంది మరణించారు.. లేదా ఎంత మంది గాయపడ్డారనే వివరాలు తెలియాల్సిఉంది. [[{"fid":"217581","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


బస్సు వాగులో పడిపోయిందన్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణమేంటే తెలియాల్సిఉంది. 


Also Read: AP Special Status: ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో గళమెత్తిన వైసీపీ ఎంపీలు


Also Read: AP movie tickets : ఏపీలో మూవీ టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవో రద్దు, తీర్పు ఇచ్చిన హైకోర్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook