ధర్మవరం: లాక్‌డౌన్ కష్టాలు ఒక్కో కుటుంబానికి ఒక్కో విధంగా ఉన్నాయి. తినడానికి తిండిలేక కొందరు సతమతమవుతోంటే.. ఇంట్లో శుభకార్యాలు ఆగిపోయాయని కొందరు, కుటుంబసభ్యులు వేరే ప్రాంతంలో చిక్కుకుపోయారంటే మరికొందరు కోవిడ్19 కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.   ఆమె అందాలకు నెటిజన్లు LockDown 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాక్‌డౌన్ కారణంగా తన పెళ్లి ఆగిపోయిందన్న బాధతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా ధర్మవరం శాంతినగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న పబ్బతి హేమావతి(25) చేనేత కార్మికురాలిగా పని చేస్తూ కుటుంబానికి సాయంగా నిలుస్తోంది.  PHotos: హెబ్బా.. అందాలు చూస్తే అబ్బా!


ఈ నెల 25, 26 తేదీలలో ముహూర్తానికి కొన్ని రోజుల కిందట ఆమె పెళ్లి నిశ్చయించారు. నాలుగేళ్ల కిందటే ఆమె తండ్రి శంకరయ్య చనిపోగా, తల్లి నారాయణమ్మ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంట్లో చివరి, ఆరో కుమార్తె హేమవతి వివాహాన్ని ఇటీవల నిశ్చయించారు. బంధువులు, సన్నిహితులను పెళ్లికోసం అప్పు అడగగా దొరకలేదు.  Photos: నిఖిల్ కుమారస్వామి పెళ్లి వేడుక ఫొటోలు


లాక్‌డౌన్ కారణంగా వ్యాపారాలు, పనులు లేకపోవడంతో డబ్బులు ఎక్కడా దొరకలేదు. తన పెళ్లి ఆగిందని మనస్తాపానికి గురైన హేమావతి మగ్గాలు నేసే షెడ్డులో నేసిన చీరతోనే ఉరి వేసుకుంది. పెళ్లి ఆగిపోవడం, కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం నారాయణమ్మ కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos


 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos