Photos: నిఖిల్ కుమారస్వామి పెళ్లి వేడుక ఫొటోలు

  • Apr 17, 2020, 19:20 PM IST

ఓవైపు దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతుండగా కొందరు శుభకార్యాలు వాయిదా వేసుకుంటున్నారు. మరికొందరు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి తనయుడు, నటుడు నిఖిల్ కుమారస్వామి వివాహ వేడుకను (Nikhil Kumaraswamy Wedding) జరిపించారు. బెంగళూరు శివార్లలోని రామనగర్‌లో రేవతి, నిఖిల్‌ల వివాహ వేడుక జరిగింది. కొందరు సన్నిహితులు, వీఐపీల సమక్షంలో రేవతి మెడలో మూడుముళ్లు వేశారు నిఖిల్. వివాహ వేడుక నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి కుమారస్వామి అనుమతి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ అధినేత హెచ్.డి.దేవెగౌడ మనవడు కూడా కావడంతో నిఖిల్ వివాహ వేడుక హాట్ టాపిక్ అవుతోంది. నిఖిల్ గౌడ, రేవతి పెళ్లి ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

1 /16

2 /16

3 /16

4 /16

5 /16

6 /16

7 /16

8 /16

9 /16

10 /16

11 /16

12 /16

13 /16

14 /16

15 /16

16 /16

All Images Credit: Twitter