Movie Theaters Vijayawada | కరోనావైరస్ వల్ల కొన్ని నెలల పాటు మూసుకుపోయిన థియేటర్లు దేశ వ్యాప్తంగా ఈ మధ్యే తెరుచుకుంటున్నాయి. తాజాగా విజయవాడలో ( Vijayawada ) కూడా  థియేటర్లు ఓపెన్ కానున్నాయి. దీంతో మూవీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు 50 శాతం Cashback


తాజా నివేదికల ప్రకారం విజయవాడలో ఉన్న ఎగ్జిబిటర్లు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నగరంలో ఉన్న థియేటర్లను ( Theaters ) తెరవడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇటీవలే కాలంలో ఈ మూవీకూడా విడుదల తేదీని ప్రకటించలేదు. దాంతో సరిలేరు నీకెవ్వరు వంటి హిట్ సినిమాలు షోలు వేద్దామని నిర్ణయించారు. 


కాగా వైజాగ్ లో ఇప్పటికే కొన్ని థియేటర్లు, మల్టిప్లెక్సులు సినిమా షోలు వేయడం ప్రారంభించాయి. అయితే సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఆక్యుపెన్సీ శాతం చాలా తక్కువగా ఉంది. మరో వైపు హైదరాబాద్ తో ( Hyderabad ) పాటు తెలంగాణలోని ఇతర థియేటర్లను తెరిచే విషయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


Also Read:  AP Ration Cards: 35 రోజుల్లోనే 6 లక్షల రేషన్ కార్డులు జారీ చేసి ఏపి ప్రభుత్వం


 



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR