'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విషయంలో టీడీపీ నేతలతో వర్మ మాటల యుద్ధ కొనసాగుతోంది. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అనితలతో మాటల యుద్ధం చేసిన వర్శ.. ఇప్పడు టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికు చురకలు అంటిచారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై కామెంట్ చేసిన  టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తో వ్యగ్యంగా సమాధానం ఇచ్చారు. ప్రభాకర్ చౌదరిని విమర్శిస్తూ వర్మ ఇచ్చిన సమాధానాలు యథాతథంగా చదవండి....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING