Amazon Unbelievable Discount: ఆలస్యం చేస్తే మళ్లీ ఇలాంటి ఆఫర్ రానేరాదు. ఏకంగా 50 వేల టీవీ కేవలం 15 వేలకే లభిస్తోంది. ఇవాళే చివరి అవకాశం. అమెజాన్‌లో నడుస్తున్న ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ కల్పిస్తున్న అవకాశమిది. ఆ వివరాలేంటో చూద్దామా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్‌పై ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ నడుస్తోంది. స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్‌లపై అందిస్తోంది. ఇందులో ప్రతి కంపెనీ టీవీ, ప్రతి సైజ్‌పై కూడా భారీ డిస్కౌంట్ ఉంది. ఈ సేల్‌కు ఇవాళే ఆఖరి రోజు. ఇందులో భాగంగా 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ, మార్కెట్‌లో 50 వేల ధర ఉంటే..ఈ ఆఫర్‌లో కేవలం 15 వేల 529 రూపాయలకు మాత్రమే అందిస్తుంది. ఈ డీల్ ఎలాగో తెలుసుకుందాం..


43 ఇంచెస్ స్మార్ట్ టీవీపై 46 శాతం డిస్కౌంట్


ఈ డీల్‌లో  Vu 43 ఇంచెస్ ప్రీమియం 4K Series Smart Android LED TV గురించి తెలుసుకుందాం. మార్కెట్‌లో ఈ టీవీ ధర 50 వేల రూపాయలుంది. అమెజాన్ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ టీవీని 46 శాతం డిస్కౌంట్ తరువాత కేవలం 26 వేల 999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ కొనుగోలు చేసే సమయంలో మీరు ఒకవేళ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు వినియోగిస్తే మరో 15 వందల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ స్మార్ట్ టీవీ మీకు 25 వేల 499 రూపాయలకే లభించనుంది. 


మరి 50 వేల టీవీ 15 వేలకు ఎలా


Vu 43 ఇంచెస్ ప్రీమియం 4K Series Smart Android LED TV ఈ డీల్‌లో ఒక ఎక్చ్సేంజ్ ఆఫర్ కూడా ప్రకటించింది. మీ పాత స్మార్ట్ టీవీను ఎక్స్చేంజ్‌లో ఇచ్చి ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేస్తే మీకు 9 వేల 970 రూపాయలు తగ్గుతాయి. అంటే అన్నీ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్ తరువాత ఈ టీవీ మీకు కేవలం 15 వేల 529 రూపాయలకే లభించనుంది.


Vu 43 స్మార్ట్ టీవీ ఫీచర్లు


43 ఇంచెస్ ఎల్ఈడీ డిస్ ప్లే, 4కే అల్ట్రా హెచ్‌డీ డిజిటల్ వీడియో ఫార్మెట్ హై రిసొల్యూషన్ 60హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్ ఈ టీవీ ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్ వెర్షన్‌పై పనిచేస్తుంది. ఇందులో మీకు 30 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్ ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి అన్ని యాప్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒక ఏడాది వారంటీ కూడా ఉంది. అమెజాన్ స్మార్ట్ టీవీ సేల్‌కు ఇవాళే ఆఖరు తేదీ. అందుకే ఒకవేళ మీరు స్మార్ట్‌టీవీ కొనాలనుకుంటే వెంటనే అమెజాన్‌లో బుక్ చేసుకోండి. రాత్రి 12 గంటల వరకే అవకాశముంది. త్వరపడండి మరి. 50 వేల టీవీ 15 వేలకే లభించడమంటే మాటలు కాదుగా.


Also read: Hero EV Scooter: వచ్చే ఏడాది అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే ట్రెండింగ్, మార్చ్‌లో హీరో తొలి ఈవీ స్కూటర్ లాంచ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook