Amazon Sale 2023: ఇంట్లో ఏసీ ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ బడ్జెట్ కోసం ఆలోచిస్తుంటారు. అయితే మీకు ఆ ఆందోళన అనవసరం. అమెజాన్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. అమెజాన్ దాదాపు 50 శాతం డిస్కౌంట్‌తో ఏసీలు అందిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ నడుస్తోంది. 0.8 టన్నుల నుంచి 1.5 టన్నుల వరకూ స్ప్లిట్ ఏసీలు డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌లో వివిధ కంపెనీల ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అగ్రశ్రేణి ఏసీల వివరాలు, ఫీచర్లను మీ కోసం అందిస్తున్నాం. ఈ ఏసీలకు మల్టీ సెన్సార్స్ , హిడెన్ డిస్‌ప్లేతో అమెజాన్‌లో లభిస్తున్నాయి. యాంటీ ఫ్రీజ్ ధర్మోస్టాట్, వాయిస్ కంట్రోల్, వైరల్ ఫిల్టర్ ఇంకా ఇతర కన్వర్టెబుల్ మోడల్స్ ఉన్నాయి. ఈ ఎయిర్ కండీషనర్లపై 51 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. 


Whirlpool 1.5 Ton Inverter Split AC


వైర్ల్‌పూల్ స్ప్లిట్ ఏసీలో 4 ఇన్ 1 కూలింగ్, హెచ్‌డి ఫిల్టర్, యాంటీ వైరస్ ప్రొటక్షన్‌తో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో 51 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో డస్ట్ ఫిల్టర్ ప్రత్యేకత.


Cruise 1.5 Ton Inverter Split AC


4.5 స్టార్స్ రేటింగ్‌తో వచ్చే అద్భుతమైన ఏసీ ఇది. అమెజాన్ సేల్ ద్వారా ఈ ఏసీపై 45 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. క్రూయిజ్ ఏసీలో మల్టీ సెన్సార్స్ హిడెన్ డిస్‌ప్లే ఉంటుంది. 7 స్టేజ్ ఎయిర్ ఫిల్టరేషన్ ఉంటుంది.


Havells-Lloyd 0.8 Ton Inverter Split AC


హావెల్స్ స్ప్లిట్ ఏసీ అడ్జస్టబుల్ కూలింగ్‌తో అందుబాటులో ఉంది. క్షణాల్లో గదిని కూల్ చేస్తుంది. అమెజాన్‌లో ఈ ఎయిర్ కండీషనర్ 42 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.


Voltas 1.5 Ton Inverter Split AC


వోల్టాస్ ఏసీను 49 శాతం డిస్కౌంట్‌తో అందుకోవచ్చు. 4 ఇన్ 1 అడ్జస్టబుల్‌తో అందుబాటులో ఉంటుంది. కేవలం క్షణాల వ్యవధిలో రూమ్‌ను కూల్ చేస్తుంది. ఇటీవలి కాలంలో వోల్టాస్ ఏసీల క్రేజ్ పెరుగుతోంది. 


Godrej 1 Ton Split AC


గోద్రెజ్ స్ప్లిట్ ఏసీ ఇన్వర్టర్ కంప్రెషర్, 5 ఇన్ 1 కన్వర్టబుల్ టెక్నాలజీతో వస్తుంది. ఎవోపరేటర్ కాయిల్, కనెక్టింగ్ ట్యూబ్, ఆర్ 32 రిఫ్రిజిరెంట్, బ్యాక్లిట్ రిమోట్, యాంటీ ఫ్రీజ్ థర్మోస్టాట్ ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్‌లో దీనిపై 31 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. 


Also read: UPI Payments Limit: యూపీఐ చెల్లింపులు రోజుకు ఏ బ్యాంకుకు ఎంతో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook