Apple iPhone 11 Flipkart: ఆన్ లైన్ షాపింగ్ కస్టమర్లను ఆకర్షించేందుకు మరో సరికొత్త సేల్ ను తీసుకొచ్చింది. ఈ సమ్మర్ సేల్  లో యాపిల్, శాంసంగ్, రియల్ మీ, ఓప్పో, వీవో మొబైల్స్ పై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా Apple ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 11పై ప్రత్యేక డిస్కౌంట్ ను కస్టమర్లకు అందుబాటులో తీసుకొచ్చింది. దాదాపుగా రూ. 49,900 విలువైన ఈ ఐఫోన్ 11 ఇప్పుడు రూ. 12,499 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.  
Apple iPhone 11పై ఆఫర్స్, డిస్కౌంట్..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Apple iPhone 11కు చెందిన 64 GB వేరియంట్ మార్కెట్‌లో రూ. 49,900గా ఉంది. అయితే ఈ ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్ సేల్‌లో 11 % తగ్గింపు తర్వాత రూ. 43,999కి విక్రయించబడుతోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ RBL, ఒన్ కార్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని కొనుగోలు చేసేటప్పుడు దాన్ని ఉపయోగిస్తే, మీరు 10% క్యాష్‌బ్యాక్ పొందుతారు. అంటే అత్యధికంగా రూ. 1,500 తగ్గింపు తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 42,499కు చేరుతుంది. 


యాపిల్ ఐఫోన్ 11 కొనుగోలు సమయంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా మీ పాత మొబైల్ ను ఎక్స్ఛేంజ్ చేసుకొని.. అత్యధికంగా రూ. 30 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ ను మొత్తం పొందగలిగితే.. దాదాపుగా రూ. 49,900 విలువైన ఐఫోన్ 11ను ఇప్పుడు రూ. 12,499కే కొనుగోలు చేయవచ్చు. 
Apple iPhone 11 ఫీచర్లు


1) స్టోరేజ్ - 64 GB వేరియంట్


2) డిస్ ప్లే - 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR


3) కెమెరా - 12 MP + 12 MP + 12 MP (ఫ్రంట్ కెమెరా)


4) బయోనిక్ చిప్ - A13 5G స్మార్ట్ ఫోన్ 


5) ఛార్జింగ్ - క్విక్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యూయల్ సిమ్ సపోర్టింగ్ కలదు.  


ALso Read: Redmi Note 10T Flipkart: ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్.. రూ.749 ధరకే Redmi Note 10T స్మార్ట్ ఫోన్!


Also Read: Old Currency Sale: మీ దగ్గర పాత రూపాయి నోటు ఉంటే మీరే కోటీశ్వరులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook