Apple iPhone 13 Flipkart: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సంస్థలో వినియోగదారులను ఆకర్షించేందుకు మరో సరికొత్త సేల్ తో ముందుకు వచ్చింది. మొబైల్ బొనాంజా సేల్ పేరుతో ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమైన ఈ సేల్ 14 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో Apple, Samsung, Realme, Oppo, Vivo స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. Apple ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 13పై ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. రూ. 89,900 విలువైన ఐఫోన్ 13 ఇప్పుడు రూ. 27,745 ధరకే లభిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Apple iPhone 13పై బంపర్ డిస్కౌంట్


Apple iPhone 13కు చెందిన 256GB వేరియంట్ మార్కెట్‌లో రూ. 89,900గా ఉంది. అయితే ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 5% తగ్గింపు తర్వాత రూ. 84,900కి విక్రయించబడుతోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని కొనుగోలు చేసేటప్పుడు దాన్ని ఉపయోగిస్తే, మీరు 5% క్యాష్‌బ్యాక్ పొందుతారు. అంటే అత్యధికంగా రూ. 4,245 దీని వల్ల ఫోన్ ధర రూ.80,655కి చేరుతుంది.


ఈ డీల్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అత్యధికంగా రూ. 18,500 వరకు తగ్గింపు దక్కించుకోవచ్చు. ఈ ఆఫర్ తర్వాత రూ. 62,155 వరకు లభిస్తుంది. అనేక ఆఫర్లు, తగ్గింపుల తర్వాత Apple iPhone 13 వేరియంట్ రూ. 27,745 ధరకు పొందే అవకాశం ఉంది. 


Apple iPhone 13 ఫీచర్లు


1) స్టోరేజ్ - 256 GB వేరియంట్


2) డిస్ ప్లే - 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR


3) కెమెరా - 12 MP + 12 MP


4) బయోనిక్ చిప్ - A15 5G స్మార్ట్ ఫోన్ 


5) ఛార్జింగ్ - క్విక్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యూయల్ సిమ్ సపోర్టింగ్ కలదు.  


Also Read: Bank Fraud: దేశంలో భారీ బ్యాంక్ మోసం- రూ.22,842 కోట్ల కుచ్చు టోపి!


Also Read: Flipkart Lenovo Laptop: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ. 19 వేల కంటే తక్కువ ధరకే ల్యాప్ టాప్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook