iPhone 13 Mini offers: ఐఫోన్ 13 మినిపై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో 70 వేల ఈ ఫోన్ కేవలం 50 వేలలోపే అందుబాటులో రానుంది. అదెలాగో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో రకాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. ఎన్ని ఉన్నా ఐఫోన్ ప్రత్యేకతే వేరు. అందుకే ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది గుడ్‌న్యూస్. ఐఫోన్ 13 మిని ఇప్పుుడు చాలా తక్కువ ధరకే లభించనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 మినిపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 70 వేల రూపాయల ఖరీదైన ఈ ఫోన్ కేవలం 50 వేల కంటే తక్కువ ధరకే లభించనుంది.


ఐఫోన్ 13 మిని 128 జీబీ వేరియంట్ మార్కెట్ ప్రైస్ 69 వేల 9 వందలు కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో 7 శాతం డిస్కౌంట్‌తో 64 వేల 999 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఒకవేళ మీరు సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే..పది శాతం డిస్కౌంట్ అంటే 15 వందల రూపాయలు తగ్గుతాయి. అంటే ఈ ఫోన్ మీకు 63 వేల 499 రూపాయలకు లభించనుంది. 


ఐఫోన్ 13 మినిపై ఎక్స్చేంజ్ ఆఫర్


ఐఫోన్ 13 మిని స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్‌లో మారిస్తే..16 వేల రూపాయల వరకూ తగ్గిపోతుంది. అయిత మీ పాత స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ మోడల్ అయుండాలి. కండీషన్ బాగుండాలి. ఎక్స్చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే ఐఫోన్ 13 మిని మీకు కేవలం 47 వేల 499 రూపాయలకే లభించనుంది. అంటే అన్నీ కలిపి 22 వేల 401 రూపాయల డిస్కౌంట్ లభించనుంది.


ఐఫోన్ 13 మిని ఫీచర్లు


ఐఫోన్ 13 మిని ఒక 5జి స్మార్ట్‌ఫోన్. ఇది ఏ15 బయోనిక్ చిప్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 5.4 ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే , క్విక్ ఛార్జింగ్ వెసులుబాటు ఉంటుంది. ఐఫోన్ 13 మినిలో డ్యూయల్ రేర్ కెమేరా ఉంటుంది. ఇందులో రెండు సెన్సార్‌లు 12 ఎంపీతో ఉన్నాయి. ఫ్రంట్ కెమేరా కూడా 12 ఎంపీ ఉండటం విశేషం. డ్యూయల్ సిమ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్..నీళ్లలో, దుమ్ములో కూడా డ్యామేజ్ కాదు. 


Also read: Todays Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం, ఇవాళ మే 16న దేశంలో బంగారం ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.