Bajaj pulsar N160: పిచ్చెకించే లుక్‌తో బజాజ్ పల్సర్ N160, డెడ్ ఛీప్ ధరలతో మార్కెట్లోకి.!
Bajaj pulsar N160: ఇటీవల మార్కెట్‌లో విడుదలైన బజాజ్ పల్సర్ N160కి భారత మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా ఈ బైక్ రెండు సిలిండర్ వేరియంట్స్‌లో లభించడంతో దీనిని కొనుగోలు చేయాడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
Bajaj pulsar N160: బజాజ్ పల్సర్ వేరియంట్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎంట్రీ-లెవల్ మోటార్‌బైక్ N160కి విశేష గుర్తింపు ఉంది. తక్కువ బడ్జెట్ ధరలో కస్టమర్లకు బైక్‌లను అందించడంలో బజాజ్ ముందుంటుంది. అయితే ఇటీవల మార్కెట్‌లో విడుదలైన పల్సర్ N160 కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ బైక్ సింగిల్-సిలిండర్ 164.8ccతో పాటు ఎయిర్-ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో లభిస్తోంది. అయితే ఈ బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బజాజ్ పల్సర్ N160 ఈ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ కావడంతో స్పోర్ట్స్ బైక్ ఫీచర్లు కలిగి ఉంటుంది. ఇది N250 మాదిరిగానే, బజాజ్ పల్సర్ N160 ఉంటుంది. అంతేకాకుండా ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ సెమీ-డిజిటల్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేను కలిగి ఉంది. టాకోమీటర్ అనలాగ్ పాడ్‌తో పాటు, ట్రిప్ మీటర్, నూతన ఫ్యూల్ ట్యాంక్, ఇతర కనెక్టివిటీ కోసం LCD డిస్‌ప్లే కూడా ఉంది. ఈ బైక్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్ పాటు USB ఛార్జింగ్ కనెక్టర్ కూడా అందుబాటులో ఉంది.
ఫీచర్లు:
ఇంజిన్ | 164.82 సిసి |
పవర్ | 16 PS |
టార్క్ | 14.65 Nm |
మైలేజ్ | 59.11 కి.మీ |
బ్రేకులు | డబుల్ డిస్క్ |
టైర్ రకం | ట్యూబ్ లెస్ |
భారత్‌లో బజాజ్ పల్సర్ ధరలు:
బజాజ్ పల్సర్ N160 సింగిల్-ఛానల్ ABS వేరియేషన్ ధర రూ. 1,22,854 కాగా డ్యూయల్-ఛానల్ మోడల్ ధర రూ. 1,29,645 ఉంది. డ్యూయల్-ఛానల్ ABS మోడల్ బ్రూక్లిన్ బ్లాక్, కరేబియన్ బ్లూ కలర్ స్కీమ్‌లు అందుబాటులో ఉండగా..సింగిల్-ఛానల్ ABS మోడల్‌కు కరేబియన్ బ్లూ, రేసింగ్ రెడ్, టెక్నో గ్రే అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్ యెక్క మరిన్ని వివరాలు అధికారిక వెబ్ సైట్‌లో తెలుసుకోండి.
Also Read: Rakul Preet Latest: గాగ్రా చోళీలో రకుల్ ప్రీత్ హాట్ ట్రీట్.. సింపుల్ గా కనిపిస్తూనే కవ్విస్తోంది!
Also Read: Ketika Sharma Bold Photos: ప్యాంట్ బటన్లు విప్పేస్తున్న కేతిక శర్మ.. కుర్రకారు తట్టుకోగలరా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook