Daikin 1.5 Ton 5 Star Inverter Split AC: ఏసీ కొనాలని ఫ్లాన్‌ చేసుకున్నవారికి ఇది సరైన సమయం అని చెప్పొచ్చు.. ఎందుకంటే దసరా నవరాత్రుల కారణంగా ఈ కామర్స్‌ కంపెనీ ఇప్పటికే పలు రకాల ఆఫర్లను కూడా ప్రకటించాయి. అయితే అందులోని భాగంగానే పలు ఏసీ, ఎయిర్ కండీషనర్స్ పలు ఆఫర్లను ప్రకటించింది. కొన్ని ఏసీలపై భారీ డిస్కౌంట్‌ను కూడా ప్రకటించాయి ఈ కామర్స్‌ కంపెనీలు. అయితే ఇందులో భాగంగానే డైకిన్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ధరను భారీగా తగ్గింది. మొదటిసారిగా డైకిన్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ధర వేలలో తగ్గించడం విశేషం. అయితే ఈ ఏసీ కొనే సందర్భంలో పలు రకాల చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ ఏసీ ఎలా కొనుగోలు చేయడం వల్ల భారీ డిస్కౌంట్‌ పొందవచ్చొ మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుం ఈ ఏసీ అమెజాన్ లో Daikin 1.5 Ton 5 Star Inverter Split AC అందుబాటులో ఉంది. దీని ధర రూ. 67,499 కాగా.. పలు బ్యాంక్‌ ఆఫర్లతో కొనుగోలు చేస్తే.. 32% తగ్గింపుతో  కేవలం రూ. 45,949కి కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఏసీపై నో కాస్ట్ EMI కూడా అందుబాటులో కూడా ఉంది.


ఇతర వివరాలు:
ఈ ఏసీని కొనుగోలు చేస్తే.. కంపెనీ నుంచి 10 సంవత్సరాల వారంటీ లభిస్తుంది. అమెజాన్ నుంచి కొనుగోలు చేస్తే.. 10 రోజుల రీప్లేస్‌మెంట్ పాలసీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. డైకిన్ స్ప్లిట్ AC కేవలం ఒక సంవత్సరం మాత్రమే కంపెనీకి సంబంధించిన వారంటీని ఇస్తోంది. అంతేకాకుండా PCBపై 5 సంవత్సరాల వారంటీ కూడా లభించనుంది.


ఏసీ సామర్థ్యం:
అన్ని ఏసీల్లా కాకుండా ఈ ACలో ఆరోగ్యకరమైన ఎయిర్ టెక్నాలజీతో వచ్చే ఇన్వర్టర్ స్వింగ్ కంప్రెసర్‌ని రూపొందించింది కంపెనీ. మీడియం సైజ్ రూమ్ పరంగా ఇది బెస్ట్ స్ప్లిట్ ఏసీగా చెప్పవచ్చు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది విద్యుత్‌ను ఆదా చేస్తుంది. దీనికి 5 స్టార్ రేటింగ్ ఉండడంతో మంచి గుర్తింపు కూడా ఉంది. ఏసీ లక్షణాల విషయానికొస్తే.. అందులో కాపర్ కూలింగ్ కండెన్సర్ అందుబాటులో ఉంది. కాపర్ కండెన్సర్ వల్ల ఏసీ రిపేర్‌ను సులభతరం చేయవచ్చు. అలాగే శీతలీకరణ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది.


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok