Crazy Offer: రూ.20,990 ధర గల 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 2,000కే.. త్వరపడండి!
అమెజాన్ లో Oppo స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి.. రూ.17,990 ధర గల Oppo Mass 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 2,000కే పొందవచ్చు.. పరిమిత ఆఫర్.. త్వరపడండి
Buy 5G Smart Phone for Just 2000 Rupees Only: ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ (Amazon) నుండి అనేక ఉత్పత్తులను మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనందరికీ కావలసిన వస్తువులన్నీ చాలా తక్కువ ధరలకు కొనుక్కోవచ్చు. ఇలాంటి చవకైన మరియు మంచి లాభదాయకమైన అమెజాన్ లో ఉన్న ఒక ఆఫర్ ను చూడబోతున్నాము. ఆ ఆఫర్ ఏంటంటే.. అతి తక్కువ ధరకే Oppo A74 5G మొబైల్ ఫోన్ ను పొందవచ్చు.
అతి తక్కువ ధరకే Oppo A74 5G
నిజానికి Oppo 128GB ఇంటర్నల్ స్టోరేజ్ గల A74 5G ఫోన్ ధర రూ. 20,990. కానీ అమెజాన్ ఆఫర్ లో 14% తగ్గింపు కారణంగా దీని ధర రూ.17,990గా ఉంది. అంతేకాకుండా, HSBC క్యాష్‌బ్యాక్ కార్డ్‌తో వాడితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ధర 5% మరింత తగ్గుతుంది. అంటే మరో రూ.900 తగ్గాయన్నమాట.. ఇలా చూస్తే ఇపుడు ఈ ఫోన్ ధర రూ.17,090 చేరుతుంది.
Also Read: Shocking video: వామ్మో.. రెండు తలల పాము.. రెండు ఎలుకలను ఒకేసారి ఎలా మింగేస్తుందో చూడండి
దీంట్లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉందండోయ్!
ఇవి మాత్రమే కాకుండా, స్మార్ట్‌ఫోన్ పై ఈ అమెజాన్ లో ఎక్స్ఛేంజ్ (Amazon Exchange Offer) ఆఫర్ కూడా ఉందండోయ్. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఇచ్చి, Oppo ఫోన్ కొనాలనుకుంటే... దాదాపు రూ.14,900 వరకు ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ మీ పాత స్మార్ట్‌ఫోన్ కండిషన్ బాగుండి... రూ.14,900 కోట్ చేస్తే.. Oppo A74 5Gని రూ.17,090కి బదులుగా కేవలం రూ.2,190కే మీ సొంతం చేసుకోవచ్చు.
Oppo A74 5G ఫీచర్లు..
Oppo నుండి వచ్చిన ఈ 5G స్మార్ట్‌ఫోన్ Android 11 పై రన్ అవుతుంది. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే.. ఈ తేలికైన ఫోన్‌లో 6.5-అంగుళాల FHD + 90Hz హైపర్ కలర్ డిస్‌ప్లేను పొందుతారు. Qualcomm 5G SoC చిప్‌సెట్‌తో పని చేస్తున్న ఈ ఫోన్ 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు 5,000mAh బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
Also Read: US Tornado: అమెరికాలో టోర్నడో బీభత్సం.. 50 మంది మృతి!
ఈ Oppo ఫోన్ లో వెనుక సైడ్ లో మూడు కెమెరా కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉంది, మెయిన్ సెన్సార్ 48MP మరియు రెండవ మరియు మూడవ సెన్సార్ 2MP. సెల్ఫీలు మరియు వీడియోలు తీసుకోవడానికి 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి