Shocking video: వామ్మో.. రెండు తలల పాము.. రెండు ఎలుకలను ఒకేసారి ఎలా మింగేస్తుందో చూడండి

ఇంటర్నెట్ ప్రపంచం ఒక సరదా ప్రపంచం.. రోజు మనం అనేక రకాల వీడియోలను, వింతైన ఫోటోలను చూస్తుంటాము.. ఈ రోజు వైరలవుతున్న రెండు తలల పాము   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2021, 06:28 PM IST
  • వింత వీడియోలకు ఇంటర్నెట్ లో కొదవే ఉండదు
  • ఈ రోజు మరో కొత్త వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది
  • రెండు తలలు ఉన్న పాము రెండు ఎలుకలను ఒకేసారి మింగేసింది
Shocking video: వామ్మో.. రెండు తలల పాము.. రెండు ఎలుకలను ఒకేసారి ఎలా మింగేస్తుందో చూడండి

 Two Headed Snakes That Catch Two Mice at Once: ఇంటర్నెట్‌లో మనం చూసే వీడియోలు కొన్నిసార్లు నవ్విస్తాయి, కొన్నిసార్లు మనల్ని ఆలోచింపజేస్తాయి, కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తాయి, మరి కొన్నిసార్లు మనల్ని బాధపెడతాయి.. 

సోషల్ మీడియాలో చాలా విచిత్రమైన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో జంతువుల వీడియోలు... ముఖ్యంగా పాముల వీడియోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఓ వీడియో అన్ని సోషల్ సైట్లలో హల్ చల్ చేస్తోంది.

Also Read: Sara Alikhan-Vijay Deverakonda: 'విజయ్ చాలా హాట్...అతనితో సినిమా చేయాలనుంది'..: సారా అలీఖాన్

ఈ వీడియో రెండు తలల పాము  ఏకంగా ఒకే సారి రెండు ఎలుకలను మింగడాన్ని మీరు చూడవచ్చు (two-headed snake swallowing two mice simultaneously). మాములుగా ఒకతల ఉన్న పామును చూస్తేనే జంకిపోతాము.. అదే రెండు తలల పాము కళ్ల ముందు ప్రత్యక్షమైతే.. 

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, పాము టైరు మధ్యలో కూర్చుని ఉండటం మరియు అందులో రెండు ఎలుక పిల్లలను మీరు చూడవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎలుకల పిల్లలో ఒకదానిని పాము ఒక నోటితో, మరొక ఎలుక పిల్లను రెండో తలతో పట్టుకోవటం మనం చూడవచ్చు. 

Also Read: Video: హైదరాబాద్ లో దారుణం.. తలపై నుండి వెళ్లిన లారీ ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి

ఇన్‌స్టాగ్రామ్‌లో snake._.world అనే అకౌంట్లో వీడియో షేర్ చేసిన కాసేపట్లోనే..  ఇప్పటివరకు 10,000 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసి షాక్ అయిన సోషల్ మీడియా యూజర్లు వారికి నచ్చిన విధంగా స్పందిస్తున్నారు.
ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీశారో వివరాలు తెలియలేదు కానీ, ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతుంది.. వీడియో చుసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x