Diwali Offers: దీపావళి, ధంతేరాస్ కు  కొత్తస్కూటీ లేదా బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకో గుడ్ న్యూస్. ఈ ఫెస్టివల్ సందర్బంగా మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 89,999గా ఉంది. కానీ ఈ దీపావళికి హెచ్ డీఎఫ్ సీ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే ఈ టీవీఎస్ ఐక్యూప్ బై రూ. 10,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇదొక్కటే కాదు దీనిపై క్యాష్ బ్యాక్ ఆఫర్స్, క్రెడిట్ కార్డు డిస్కౌంట్లు, విన్ ఆఫర్స్, ఫ్లెక్లిబుల్ నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా మీరు పొందవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏథర్ 450 స్కూటర్ బంపర్ డిస్కౌంట్ : 


మీరు స్కూటీ కొనాలని ప్లాన్ చేస్తుంటే..మార్కెట్లో ఏథర్ 450ఎస్ ధర సుమారుగా రూ. 1,55,600వరకు ఉంటుంది.  ధర సుమారు రూ. 1,40,00 -1,55,600 మధ్య ధర ఉంటుంది. ఏథర్ కంపెనీ దివాళీ సందర్బంగా 450ఎస్, 450ఎక్స్, 450 అపెక్స్ బైక్స్ పై రూ. 25,000 వరకు బంపర్ డిస్కౌంట్ అందిస్తోంది. 


టీవీఎస్ ఐక్యూబ్ స్కూటీపై దీపావళి ఫెస్టివల్ డిస్కౌంట్ ప్రకటించింది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 89,999గా ఉంది. కానీ ఈ దీపావళికి హెచ్ డీఎఫ్ సీ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేసినట్లయితే ఈ టీవీఎస్ ఐక్యూబ్ పై రూ. 10, 000 వరకు డిస్కౌంట్ మీకు అందిస్తుంది. అంతేకాదు దీనిపై క్యాష్ బ్యాక్ ఆఫర్స్ , క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్, విన్ ఆఫర్స్, ఫ్లెక్సిబుల్ నో కాస్ట్ ఈ ఎంఐ సదుపాయాన్ని కూడా టీవీఎస్ ఐక్యూబ్ స్కూటీపై అందిస్తోంది. 


Also Read: Tirumala: తిరుమలలో తెలంగాణపై వివక్ష? మరో వివాదానికి తెరలేపిన చంద్రబాబు?


ఇక హీరో కంపెనీ సూపర్ స్ల్పెండర్ ఎక్స్ టెక్, హెచ్ఎఫ్ డీలక్స్ బైక్స్ పై అదిరిపోయే డిస్కౌంట్స్ ను అందిస్తుంది. ప్రధానంగా రూ. 5,500 వరకు క్యాష్ డిస్కౌంట్రూ. 5000 వరకు క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. మార్కెట్లో హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్ టెక్ బైక్ ధర రూ. 85,178 రూ 89, 078 ధర రేంజ్ లో ఉంటుంది. ఈ దీపావళికి దీనిని కొనుగోలు చేస్తే సుమారుగా రూ. 10,500వరకు ధర తగ్గుతుంది. మార్కెట్లో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ధర రూ. 65,268 నుంచి రూ. 70, 348 మధ్యలో ఉంటుంది. ఈ దీపావళికి దీనిని కొనుగోలు చేస్తే రూ. 10,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. 


భారత్ లో మోస్ట్ పాపులర్ స్కూటీల్లో హోండా యాక్టివా 6జీ కూడా ఒకటి. దీని ధర మార్కెట్లో సుమారు రూ. 94,000 వరకు ఉంటుంది. ఈ దీపావళికి దీనిపై రూ. 5,500 వరకు స్పెషల్ డిస్కౌంట్ అందిస్తున్నారు. 


Also Read: Shocking Incident: హైదరాబాద్‌లో కలకలం.. రూ.50 కోసం అమ్మమ్మను చంపేసిన మనవడు


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter