Dreamfolks Share Price: లిస్టింగ్ రోజే 56 శాతం పెరుగుదలతో షేర్ మార్కెట్‌ను కుదిపిన కంపెనీ
Dreamfolks Share Price: షేర్ మార్కెట్‌లో మరో సంచలనం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో నమోదైన డ్రీమ్ ఫోక్స్ కంపెనీ భారీ పెరుగుదలతో లిస్ట్ కావడం విశేషం. తొలిరోజే 56 శాతం లాభాలు చూపించింది.
Dreamfolks Share Price: షేర్ మార్కెట్‌లో మరో సంచలనం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో నమోదైన డ్రీమ్ ఫోక్స్ కంపెనీ భారీ పెరుగుదలతో లిస్ట్ కావడం విశేషం. తొలిరోజే 56 శాతం లాభాలు చూపించింది.
విమానాశ్రయాల్లో ఆన్‌లైన్ సేవల్ని అందించే వేదిక డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ కంపెనీ షేర్ మార్కెట్‌లో సంచలనం రేపింది. మంగళవారం నాడు షేర్ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చిన డ్రీమ్‌ఫోక్స్ కంపెనీ లిస్టింగ్ రోజే భారీ పెరుగుదలను నమోదు చేసింది. లిస్టింగ్ తొలిరోజే ఏకంగా 56 శాతతం పెరుగుదల నమోదు చేసి సంచలనం రేపింది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో సెప్టెంబర్ 6వ తేదీ అంటే ఇవాళ లిస్ట్ అయిన ఈ కంపెనీ326 రూపాయలు షేర్ ధరతో లాంచ్ కాగా..56 శాతం పెరుగుదల నమోదై.. 508.70 రూపాయలకు క్లోజ్ అయింది. కంపెనీ షేర్ విలువ ఓ సమయంలో 68.71 శాతం నమోదైంది. కంపెనీ 1,72,42.368 ఈక్విటీ షేర్లను విక్రయించందుకు ఓఎఫ్ఎస్ రూపంలో ప్రవేశపెట్టింది. షేర్ ప్రారంభ ధర 308-306 రూపాయలుంది.
Also read: Reliance Industries: రిలయన్స్ చేతికి చిక్కిన అమెరికన్ సోలార్ విద్యుత్ కంపెనీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook