Flipkart Cooling Days Sale: వేసవిలో ఫ్లిప్ కార్ట్ లో సూపర్ కూలింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమైన ఈ సేల్.. 25 వరకు కొనసాగునుంది. ఈ సేల్ లో సమ్మర్ అప్లయెన్సెస్ స్ప్లిట్, విండో ఏసీలపై భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో దాదాపుగా రూ. 30,590 విలువైన వోల్డాస్ 1.5 టన్ విండో ఏసీని రూ. 21,249 ధరకే కొనుగోలు చేయవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ విండో AC ఆఫర్స్, తగ్గింపులు..


Voltas 1.5 టన్ను 3 స్టార్ విండో AC ను మార్కెట్లో రూ. 30,590 ధరకు విక్రయించనున్నారు. అయితే ఫ్లిప్ కార్ట్ లో ఈ విండో ఏసీపై 10 శాతం డిస్కౌంట్ తో రూ. 27,499 లకే అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ విండో ఏసీ కొనుగోలుపై బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 


ఈ వోల్టాస్ విండో ఏసీ కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించడం వల్ల దీనిపై రూ. 1,750 తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ విండో ఏసీ ధర రూ. 25,749 వద్దకు చేరుతుంది. 


దీంతో పాటు ఈ ఏసీ కొనుగోలు చేసే క్రమంలో మీ పాత ఏసీని ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు మరింత ఆదా చేసుకోవచ్చు. మీ పాత ఏసీ కండిషన్ ను బట్టి రూ. 2,200 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఆదా చేసుకోవచ్చు. దీంతో ఈ వోల్టాస్ విండో ఏసీ ధర మరింత తగ్గిపోతుంది. దీంతో రూ. 21,249 ధరకే ఈ వోల్డాస్ విండో ఏసీని కొనుగోలు చేయవచ్చు. 


Also Read: BSNL 4G Launch in India: BSNL 4G సేవలకు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే కస్టమర్లకు అందుబాటులో!


Also Read: Oppo F21 Pro 5G: రూ.31 వేల విలువైన Oppo F21 Pro 5G రూ.12 వేలకే అందుబాటులో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook