Flipkart Electronics Sale: రూ.16 వేల విలువైన మోటోరోలా ట్యాబ్ ఇప్పుడు రూ.49లకే కొనండి!
Flipkart Electronics Sale: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఎలక్ట్రానిక్స్ సేల్ కొనసాగుతుంది. అయితే, నేటితో ఈ సేల్ పూర్తవ్వనుంది. ఈ సేల్ ద్వారా దాదాపు రూ.16 వేల విలువైన మోటోరోలా ట్యాబ్ ఇప్పుడు కేవలం రూ.49 లకే అందుబాటులో ఉంది. ఆ ఆఫర్ ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Electronics Sale: ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. నేటితో (ఫిబ్రవరి 28) పూర్తి కానున్న ఈ సేల్ పూర్తి కానున్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపు వర్తిస్తుంది. మీ బడ్జెట్ లో Apple, Samsung, Xiaomi, Realme, Motorola కంపెనీల నుంచి స్మార్ట్‌ఫోన్ లను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ సేల్ ద్వారా రూ. 16 వేల విలువైన మోటోరోలా ట్యాబ్ ను ఇప్పుడు కేవలం రూ. 49 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola Moto Tab G20పై భారీ తగ్గింపు
Motorola Moto Tab g20ని ప్రస్తుతం మార్కెట్లో రూ. 16 వేలకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ లో ఈ ట్యాబ్లెట్ పై 37 శాతం తగ్గింపు అనగా.. రూ. 9,999 డిస్కౌంట్ తో విక్రయానికి ఉంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్టు ద్వారా ఈ ట్యాబ్ ను కొనుగోలు చేసే క్రమంలో అత్యధికంగా రూ. 500 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. దీంతో మోటోరోలా ట్యాబ్ ధర రూ.9,499కు చేరుతుంది.
దీంతో ఈ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత టాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ఈ టాబ్లెట్‌ని కొనుగోలు చేయడం ద్వారా అత్యధికంగా రూ. 9,450 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ మీ పాత స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్లెట్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మీరు పూర్తి ఆఫర్ ను పొందినట్లయితే Moto Tab g20 ఇప్పుడు రూ. 49 లకే కొనుగోలు చేయవచ్చు.
Moto Tab g20 ఫీచర్లు
1) స్టోరేజ్ - 3 GB RAM, 32 GB ROM
2) ఆండ్రాయిడ్ వర్షెన్ - ఆండ్రాయిడ్ 11
3) బ్యాటరీ బ్యాకప్ - 5,100mAh
4) డిస్ ప్లే - 8-అంగుళాల HD డిస్ప్లే
5) రిజల్యూషన్ - 1,280 x 800 పిక్సెల్స్
6) కెమెరా - 5MP ప్రైమరీ కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా.
Google అసిస్టెంట్, బ్లూటూత్, GPS వంటి వాటితో పాటు ఏడాది పాటు వారెంటీతో Moto Tab g20 అందుబాటులో ఉంది.
Also Read: BSNL Recharge Plan: BSNL బంపర్ ఆఫర్.. రూ.197 రీఛార్జ్ తో 100 రోజుల వ్యాలిడిటీ!
Also Read: Flipkart Smartphone Offer: రూ.17,000 విలువైన Motorola స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.451లకే కొనేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook