Flipkart End of Season Sale: ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నడుస్తోంది. టాప్ బ్రాండెడ్ హై‌ఎండ్ స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్సౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక ఆఫర్లు నడుస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో భాగంగా రియల్ మి జీటి నియో 3 మోడల్ ఫోన్‌పై 7 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డీల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ మీకు 38 వేల 999 రూపాయలకే లభించనుంది. ఇక యాపిల్ ఐఫోన్ 12 పై ఏకంగా 16 శాతం డిస్కౌంట్ నడుస్తోంది. డిస్కౌంట్ అనంతరం ఈ ఫోన్ మీకు 58 వేల 999 రూపాయలకు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ కార్నివాల్ సేల్‌లో భాగంగా..శాంసంగ్ గెలాక్సీ ఏ73 5జి ఫోన్‌పై 9 శాతం డిస్కౌంట్ ఉంది. ఈ డీల్‌లో 4 వేల 999 రూపాయలకు లభించనుంది. 


ఇక శాంసంగ్ గెలాక్సీ ఏ53పై 17 శాతం డిస్కౌంట్ అనంతరం ఈ ఫోన్ మీకు 32 వేల 999 రూపాయలకు లభిస్తుంది. యాపిల్ 13 ఫోన్‌పై 7 శాతం డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ అనంతరం ఈ ఫోన్ 73 వేల 999 రూపాయలకు లభించనుంది. యాపిల్ ఐఫోన్ ఎస్ఈపై 18 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. డిస్కౌంట్ అనంతరం ఈ ఫోన్ మీకు 44 వేల 999 రూపాయలకు లభిస్తుంది. 


ఇక ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో భాగంగా మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో 5జి ఫోన్‌పై 28 శాతం డిస్కౌంట్ అనంతరం..మీకు 32 వేల 999 రూపాయలకు లభించనుంది. ఇక మరో స్మార్ట్‌ఫోన్ ఏసస్ 8జెడ్ ఫోన్. దీనిపై 12 శాతం డిస్కౌంట్ అనంతరం ఈ ఫోన్ మీకు 42 వేల 999 రూపాయలకు లభించనుంది. 


Also read: Flipkart Best Offers: ఫ్లిప్‌కార్ట్‌లో డెడ్ చీప్ ధరలకే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు.. రూ.17 వేలు విలువ చేసే రెడ్‌మీ కేవలం రూ.749కే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.