Flipkart Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 'బిగ్ బచత్ ధమాల్ సేల్' ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు 'బిగ్ బచత్ ధమాల్ సేల్' ఆఫర్‌ను ఉపయోగించుకుంటే.. అసలు ధరలో 90 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21 వేలు విలువ చేసే రియల్‌మీ (Sunburst Gold, 128 GB 6 GB RAM) కేవలం రూ.17,999కే అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న తాజా ఆఫర్‌తో ఈ టీవీని కేవలం రూ.1249కే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిస్కౌంట్ ఆఫర్ :


రియల్‌మీ (Sunburst Gold, 128 GB 6 GB RAM) సాధారణ ధర రూ.20,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 14 శాతం తగ్గింపుతో కేవలం రూ.17,999కే అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ మొబైల్ ఫోన్ కొనుగోలుకు మీరు యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉపయోగించినట్లయితే 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందుతారు. అంటే మరో రూ.899 తగ్గింపు లభించినట్లే. అప్పుడు ఈ ఫోన్‌ని కేవలం రూ.17,100కే మీ సొంతం చేసుకోవచ్చు.


ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.1249కే 


రియల్‌మీ (Sunburst Gold, 128 GB 6 GB RAM) స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ కింద రూ.16,750 వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే రూ.17,999 విలువ చేసే ఈ స్మార్ట్ ఫోన్‌ని కేవలం రూ.1249కే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఉపయోగించుకోవాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఈ ఆఫర్ 'బిగ్ బచత్ ధమాల్ సేల్' ఉన్నంతవరకే అందుబాటులో ఉంటుంది. బిగ్ బచత్ ధమాల్ సేల్ ఇవాళ రాత్రి 12 గంటలకు ముగియనుంది. 


Also Read: Flipkart Smart TV offers: ఫ్లిప్‌కార్ట్‌‌‌లో ఆఫర్ల పండగ... రూ.20 వేలు విలువ చేసే ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.849కే...   


Also Read:  Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్.. రూ.44వేల విలువ చేసే ఐఫోన్ కేవలం రూ.3725కే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook