Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్స్.. రూ.24 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7449కే
Flipkart Mobile Phone Offers: మీరు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో మీకోసం బిగ్ డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
Flipkart Smart Phone Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా అతి చౌక ధరకే మీరు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటారోలా జీ82 5జీ (Meterorite Grey, 128 GB)పై భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లయితే రూ.24 విలువ చేసే మోటోరోలా స్మార్ట్ ఫోన్‌ని కేవలం రూ.7499కే సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ :
మోటారోలా జీ82 5జీ (Meterorite Grey, 128 GB) స్మార్ట్ ఫోన్ సాధారణ ధర రూ.23,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 10 శాతం తగ్గింపుతో కేవలం రూ.21,499కే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అంతేకాదు, ఈ ఫోన్ కొనుగోలుకు మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే మరో రూ.1500 వరకు తగ్గింపు పొందుతారు. అలా, రూ.21,499కి అందుబాటులో ఉన్న ఈ ఫోన్ కేవలం 19,999కే మీ సొంతం చేసుకోవచ్చు.
ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.7499కే :
ఫ్లిప్‌కార్ట్‌లో మోటారోలా జీ82 5జీ (Meterorite Grey, 128 GB)స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్‌ని మార్చుకున్నట్లయితే ఈ ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద మొబైల్ కండిషన్‌ని బట్టి రూ.12,500 వరకు తగ్గింపు పొందుతారు. ఒకవేళ పూర్తి ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తించినట్లయితే... రూ.21,999కి అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ని కేవలం రూ.8999కే కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఈ ఫోన్ కొనుగోలుకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి రూ.1500 వరకు తగ్గింపు పొందినట్లయితే..రూ.7499కే ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.అయితే డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌కి కండిషన్స్ వర్తిస్తాయని గుర్తుంచుకోండి.
Also Read: Congress Protest -Live Video: ఖైరతాబాద్‌లో రచ్చ రచ్చ..రాజ్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు..!
Also Read: Pitra Dosha: పితృ దోషం వెంటాడితే అంతా అశుభమే.. ఈ నియమాలు పాటిస్తే అశుభాలన్నీ తొలగిపోతాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook