Flipkart Tv Days Sale: ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ సేల్ నడుస్తోంది ఇప్పుడు. ఇవాళే చివరి రోజు. త్వరపడండి మరి. లేకపోతే..ఎంఐ కంపెనీ టీవీపై 25 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అవకాశాన్ని కోల్పోతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ ఆన్‌లైన్ వాణిజ్య దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ చివరి రోజు ఇవాళ. స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. ఖరీదైన టీవీలు కూడా అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఏప్రిల్ 15 న ప్రారంభమైన ఈ సేల్..ఇవాళ్టి వరకూ అంటే ఏప్రిల్ 19 వరకూ కొనసాగనుంది. ఇందులో భాగంగా స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది కంపెనీ. మీరు కూడా కొత్త స్మార్ట్‌టీవీ కొనాలని అనుకుంటే..ఇదగే మంచి అవకాశం. ఎందుకంటే ఎంఐ కంపెనీ 50 ఇంచెస్ స్మార్ట్‌టీవీ చాలా తక్కువకే లభించనుంది. 42 వేల ఈ స్మార్ట్‌టీవీ మీకు కేవలం 16 వేల 349 రూపాయలకే లభిస్తుంది. ఎలాగంటే..


ఫ్లిప్‌కార్ట్‌లో ఎంఐ 4ఎక్స్ 50 ఇంచెస్ టీవీపై ఆఫర్లు


ఎంఐ 4 ఎక్స్ 50 ఇంచెస్ స్మార్ట్‌టీవీ లాంచింగ్ ధర 41 వేల 999 రూపాయలు. కానీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇది కేవలం 35 వేల 999 రూపాయలకు లభించనుంది. అంటే ఈ టీవీపై 14 శాతం డిస్కౌంట్ అందుతోంది. టీవిపై వివిధ బ్యాంకుల ఎక్స్చేంజ్ ఆఫర్లు వినియోగించుకుంటే టీవీ ధర ఇంకా తగ్గిపోతుంది. ఎంఐ 4ఎక్స్ 50 ఇంచెస్ స్మార్ట్‌టీవీ కొనుగోలు చేసేందుకు మీరు ఫ్లిప్‌కార్డ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగిస్తే..మరో 1750 రూపాయలు తక్షణం డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా వేయి రూపాయల డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది. బ్యాంక్ ఆఫర్ వర్తించిన అనంతరం ఈ టీవీధర 33 వేల 249 రూపాయలవుతుంది. 


ఇక ఎంఐ 4ఎక్స్ 50 ఇంచెస్ స్మార్ట్‌టీవీపై 16 వేల 9 వందల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. ఒకవేళ మీరు పాత టీవీ మార్చితే..ఈ ఆఫర్ వర్తిస్తుంది. కానీ 16 వేల 9 వందల ఆఫర్ వర్తించాలంటే..మీ పాత టీవీ మంచి కండీషన్‌లో ఉండాలి. లేటెస్ట్ మోడల్ అయి ఉండాలి. ఈ లెక్కన మొత్తం ఎక్చ్సేంజ్ ఆఫర్ వర్తిస్తే..మీకు ఈ టీవీ కేవలం 16 వేల 349 రూపాయలకే లభిస్తుంది.


Also read: Jio Airtel: మీరు జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లా.. రూ.300 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook