Flying Fish Viral Video: ఎగిరే చేప.. నీటి నుంచి 200 మీటర్ల ఎత్తు ఎగురుతున్న చేప.. వీడియో చూడండి!

Flying Fish Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్లయింగ్ ఫిష్ అనే చేపకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియో ఇంత వైరల్ అవ్వడానికి ప్రధాన కారణాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 4, 2025, 01:33 PM IST
Flying Fish Viral Video: ఎగిరే చేప.. నీటి నుంచి 200 మీటర్ల ఎత్తు ఎగురుతున్న చేప.. వీడియో చూడండి!

Flying Fish Viral Video Watch Here: కొన్ని జలచర జీవుల్లో చేప కూడా ఒకటి. ఇది నీటిలో ఈదడమే కాకుండా సముద్రం, నదుల్లో జీవించే ఇతర చిన్న చిన్న ప్రాణులపై దాడి చేసి ఆహారంగా మలుచుకుంటుంది. కానీ ఎప్పుడైనా మీరు నదిలో కాకుండా గాలిలో ఎగిరే చేపను చూశారా? ఆశ్చర్యం వేస్తుంది కదా? అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ చేపకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఇది నదిలో ఈదడమే కాకుండా గాలిలో ఎగురుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ తెగ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వీడియో వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో ఒక చిన్న చేప సముద్ర మట్టం నుంచి దాదాపు 200 మీటర్ల వరకు ఎగరడం మీరు చూడవచ్చు. అలాగే ఈ ఎగురుతున్న చేపకు రెక్కలు కూడా మీకు కనపిస్తాయి. దీనికి ఉన్న రెండు వైపుల రెక్కలతో అది ఎగురుతూ ఉంటుంది. ఇలా చాలా చేపలు వేటడే ఇతర జలచర జీవుల నుంచి తప్పించుకునేందుకు ఒక చోటు నుంచి ఇతర చోటుకు వెళ్లేందుకు ఇలా ఎగురుతాయిట.. ప్రస్తుతం ఈ వీడియోలో మీరు చిన్న చేప ఎగరడం గమనించవచ్చు. 

ప్రస్తుతం చాలా మందికి నీటిలో ఈదే చేపలతో పాటు ఎగరగలిగే చేపలు కూడా ఉంటాయని తెలియదు. కొన్ని చేపలు నీటిలో ఈదుతూ.. వసరమనుకున్నప్పుడు గాల్లోకి పైకి లేచి పక్షుల్లా కూడా ఎగరగలిగే సామర్థ్యం కలిగిన చేపలు కూడా ఉంటాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈ అరుదైన చేపలు దాదాపు 200 మీటర్ల వరకు ఆకాశంలోకి ఎగురుతాయి. అలాగే ఈ చేపను గ్లైడర్ అంటారు. ఈ చేపకు రెండు వైపులా సన్నని రెక్కలు కూడా ఉంటాయని సమాచారం. దీని ద్వారానే చేప ఒక చోటి నుంచి మరో చోటికి ఎగురుతుంది.

ఇది కూడా చదవండి :: King Cobra Shed Video: 5 అడుగుల కింగ్‌ కోబ్రా కుబుసాన్ని తొలిచేసిన యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

ఈ గ్లైడర్ చేప దాదాపు  17 నుంచి 30 సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. చేపుకు ఉన్న రెక్కలతో తనపై దాడి చేసేందుకు వచ్చే ఇతర జలచర జీవుల నుంచి ఈజీగా తప్పించుకునేందుకు గాలిలో నుంచి ఆకాశంలోకి పైకి లేచి ఎగురుతుంది. అయితే నీటిలో ఉన్నప్పుడు ఈ చేపకు ఉన్న రెక్కలు కూడా మూసుకుని ఉంటాయట. కేవలం గాలిలో నుంచి బయటకు వచ్చినప్పుడు దీని రెక్కలు బయటికి తెరుచుకుంటాయి. ఈ గ్లైడర్లు చేపను ‘ఫ్లయింగ్ ఫిష్’ అని కూడా అంటారు. 

ఇది కూడా చదవండి :: King Cobra Shed Video: 5 అడుగుల కింగ్‌ కోబ్రా కుబుసాన్ని తొలిచేసిన యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News