Gold and Silver Price Today 12 December 2022: గత కొన్ని రోజలుగా బంగారం ధరలు వరుసగా పెరిగిన విషయం తెలిసిందే. ఏకంగా రూ. 3000 పెరిగాయి. అయితే పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఈ రోజు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమావారం (డిసెంబర్ 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 49,900లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,440లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,590గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,440గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,550గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,150 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,950గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,490గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,440గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,900 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,440గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,900.. 24 క్యారెట్ల ధర రూ. 54,440గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 49,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,440 వద్ద కొనసాగుతోంది. 


మరోవైపు బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. సోమవారం (డిసెంబర్ 12) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 68,100లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 68,100లుగా ఉండగా.. చెన్నైలో రూ. 73,000లుగా ఉంది. బెంగళూరులో రూ. 73,000గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 73,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 73,000ల వద్ద కొనసాగుతోంది. 


Also Read: CRPC 91: ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం, కవితకు షాక్, మళ్లీ సీబీఐ నోటీసులు


Also Read: Delhi Liquor Scam: 7 గంటలసేపు విచారించిన సీబీఐ, కవిత స్టేట్‌మెంట్ రికార్డ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.