Vivo’s Most Powerful Mobile: వివో నుంచి బిగ్‌ సర్పైజ్‌.. 7100mAh బ్యాటరీతో దిమ్మతిరిగే మొబైల్.. ఫీచర్స్‌ లీక్‌..

Vivo’s 150Mp Camera Most Powerful Mobile: అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో  Vivo S20 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ కాబోతోంది. ఇది అద్భుతమైన కెమెరా సెటప్‌తో విడుదల కానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

Vivo’s 150Mp Camera Most Powerful Mobile: భారత మార్కెట్‌లోకి వీవో నుంచి మోస్ట్‌ పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్‌ అయ్యాయి. త్వరలోనే విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్‌ Vivo S20 5G పేరుతో విడుదల కానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
 

1 /6

త్వరలోనే మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోయే Vivo S20 5G స్మార్ట్‌ఫోన్ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ వ్యాటరీతో విడుదల కానుంది. అలాగే ఇది అద్భుతమైన డిస్ల్పే సెటప్‌లో విడుదల కానుంది. దీనిని కంపెనీ వచ్చే ఏడాది మొదటి నెల లేదా రెండవ నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.  

2 /6

ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన  6.72-అంగుళాల పంచ్-హోల్ డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. అలాగే ఆకట్టుకునే 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు 1080×2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ కూడా లభిస్తోంది.  

3 /6

ఈ Vivo S20 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో విడుదల కానుంది. ఇక లుక్‌ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది.  

4 /6

ఇక Vivo S20 5G స్మార్ట్‌ఫోన్‌ MediaTek డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌పై రన్‌ కాబోతోంది. ఇది మల్టీ టాస్కింగ్‌కి చాలా బాగుంటుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద గేమ్స్‌ను సైతం సపోర్ట్‌ చేస్తుంది. 

5 /6

ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ సెటప్‌లో అద్భుతమైన కెమెరా సెటప్‌ కలిగి ఉంటుంది. ఇందులోని ప్రధాన కెమెరా 150MP సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 50MP డెప్త్ సెన్సార్‌తో విడుదల కాబోతోంది. అలాగే ఇది 32MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.  

6 /6

 Vivo S20 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం సెల్ఫీ కెమెరాతో విడుదల కానుంది. అంతేకాకుండా ఇందులోని 50MP సెన్సార్‌ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లభిస్తోంది. అంతేకాకుండా 4K వీడియోను రికార్డ్ సామర్థ్యం కూడా అందిస్తోంది. ఈ మొబైల్ 7100mAh బ్యాటరీతో విడుదల కాబోతోంది.