Gold Price increased on 23rd December 2022: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజలుగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరిగిన పసిడి ధరలు ఇటీవలి రోజుల్లో హెచ్చుతగులు అవుతున్నాయి. శుక్రవారం (డిసెంబర్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 50,250లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,820లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 150.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 170 పెరిగింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,980గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 50,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,820గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,240గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,900 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,300లుగా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,870గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,820గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,820గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,250.. 24 క్యారెట్ల ధర రూ. 54,820గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 50,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,820 వద్ద కొనసాగుతోంది. 


మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం (డిసెంబర్ 23) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 70,100లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 70,100లుగా ఉండగా.. చెన్నైలో రూ. 74,700లుగా ఉంది. బెంగళూరులో రూ. 74,700గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,700లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 74,700ల వద్ద కొనసాగుతోంది. 


Also Read: Cheap Bike 2022: 72 వేల బజాజ్ బైక్‌లో సూపర్ ఫీచర్.. హీరో బైక్‌లో కూడా ఇప్పటివరకు ఈ ఫీచర్ లేదు!


Also Read: Free Petrol: ఇండియన్‌ అయిల్‌ బంపర్ ఆఫర్.. 20000 కంటే ఎక్కువ పెట్రోల్ పంపుల వద్ద ఉచిత పెట్రోల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.