Gold and SIlver Price Today 16 January 2023: దేశంలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజులుగా ప్రతీ రోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. అయితే నేడు పెరుగుతోన్న ధరల నుంచి కాస్త ఉపశమనం లభించింది. సోమవారం (2023 జనవరి 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 52,010లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,740లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 10.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 10 పెరిగింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,160 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 56,990గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 52,010 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 56,740గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,970గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 57,780 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,060గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 56,790గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,010 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 56,740గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,010 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,740గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,010.. 24 క్యారెట్ల ధర రూ. 56,740గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 52,010 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 56,740 వద్ద కొనసాగుతోంది. 


మరోవైపు వెండి ధర నేడు స్థిరంగా ఉన్నాయి. సోమవారం (జనవరి 16) దేశీయంగా కిలో వెండి ధర రూ. 72,750లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 72,750లుగా ఉండగా.. చెన్నైలో రూ. 74,000లుగా ఉంది. బెంగళూరులో రూ. 74,000గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 74,000ల వద్ద కొనసాగుతోంది. 


Also Read: Delhi Cold Weather: పడిపోతున్న ఢిల్లీ ఉష్ణోగ్రతలు.. నేటి నుంచి మరో 'కోల్డ్‌ స్పెల్‌


Also Read: Virat Kohli: సచిన్ రెండు రికార్డులను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. చరిత్రలో తొలి ఆటగాడిగా..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.