Gold Price Today March 6 2022 : రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం బంగారం ధరలపై పడింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలో బంగారం  (Gold) ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం (March 6 2022)న దేశంలో 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 760కిపైగా ఎగబాకింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
**దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,800గా ఉంది. 
** దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,800 వద్ద ఉంది. 
** చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.49,700, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,220గా ఉంది. 
** కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 ఉంది. 
** బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 ఉంది.


తెలుగు రాష్ట్రాల్లో...
** హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800గా ఉంది. 
** విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,800 ఉంది.


Also Read: SBI Alert: ఎస్​బీఐ ఖాతాదారులకు అలర్ట్​- అలా చేస్తే ఖాతాలు డబ్బులు మాయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook