Gold Price Today, 4th December 2020: భారీగా పెరిగిన బంగారం ధరలు, వెండి పరుగులు
Gold Rate Update 4th December 2020 : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి రూ.50వేల మార్కు చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు తాజాగా వెండి సైతం భారీగా ధరలు నమోదు చేసింది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) రూ.810 మేర పెరిగింది.
Gold Price Today, 4 December 2020: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి రూ.50వేల మార్కు చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు తాజాగా వెండి సైతం భారీగా ధరలు నమోదు చేసింది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) రూ.810 మేర పెరిగింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,070కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.750 పెరిగి, 10 గ్రాముల ధర రూ.45,900 అయింది.
దేశ రాజధాని న్యూఢిల్లీ మార్కెట్లో డిసెంబర్ ఆరంభంలో బంగారం ధరలు (Gold Price in Delhi) భారీగా పెరుగుతున్నాయి. నేటి మార్కెట్లో బంగారం ధరలు రూ.810 మేర పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,410కి పుంజుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.750 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,050కి చేరింది.
Also Read : GHMC Exit Polls 2020: ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయంటే!
బులియన్ మార్కెట్లో గత నెలలో భారీగా పతనమైన వెండి ధరలు తాజాగా ఆకాశన్నంటుతున్నాయి. తాజాగా ఢిల్లీ మార్కెట్లో వెండి ధర (Silver Rate in India) రూ.700 మేర భారీగా పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో నేడు 1 కేజీ వెండి ధర రూ.62,400 చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.400 మేర పతనమైంది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.67,300కి దిగొచ్చింది.
Also Read : Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!
Also Read : WhatsApp Amazing Features: ఈ వాట్సాప్ ఫీచర్స్‌ను మీరు ట్రై చేశారా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe