Google bans these 3 Android apps: గత కొంతకాలంగా ప్రమాదకర యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలగిస్తూ వస్తుంది గూగుల్ (Google). తాజాగా మరో మూడు యాప్స్ ను బ్యాన్ చేసింది. Style message app, blood pressure app, camera pdf scanner appలపై గూగుల్ నిషేధం విధించింది. 'జోకర్ మాల్ వేర్' గూగుల్ ప్లే స్టోర్ లోకి చొరబడి..ఈ 3 యాప్స్ ద్వారా యూజర్ల స్మార్ట్ ఫోన్లపై దాడి చేస్తున్నట్లు గూగుల్ గుర్తించింది. ఈ యాప్స్  డౌన్ లోడ్ చేసుకున్న యూజర్లు వెంటనే అన్ ఇన్ స్టాల్ చేసుకోవడం మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాను ఇష్టపడే వారు రోజూ రకరకాల యాప్ లను ఇన్ స్టాల్ చేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని డేంజరస్ యాప్స్ ఉంటాయి. వీటిని డౌన్ లోడ్ చేసుకుంటే అంతే సంగతులు. మీ వ్యక్తిగత సమాచారమంతా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతుంది. అందుకే ఇలాంటి యాప్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ప్రమాదకరమైన యాప్స్ కొన్ని కింద ఇస్తున్నాం. ఇవీ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. 


Daily Fitness OL
Enjoy Photo Editor
Panorama Camera
Photo Gaming Puzzle
Swarm Photo
Business Meta Manager
Cryptomining Farm Your own Coin


Also read: Lenovo Tab M8 Amazon: రూ.449 ధరకే Lenovo M8 ట్యాబ్ కొనేయండి! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.