Lenovo Tab M8 Amazon: రూ.449 ధరకే Lenovo M8 ట్యాబ్ కొనేయండి!

Lenovo Tab M8 Amazon: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్ ద్వారా రూ. 14 వేల విలువైన Lenovo Tab M8 ట్యాబ్ ను ఇప్పుడు రూ. 449 ధరకే కొనుగోలు చేయవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 02:56 PM IST
Lenovo Tab M8 Amazon: రూ.449 ధరకే Lenovo M8 ట్యాబ్ కొనేయండి!

Lenovo Tab M8 Amazon: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్ లో ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ క్రమంలో Lenovo Tab M8 ట్యాబ్ పై ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తోంది. అయితే ఈ సేల్ ద్వారా రూ. 14 వేల విలువైన ఈ ట్యాబ్ ఇప్పుడు అనేక ఆఫర్ల ద్వారా కేవలం రూ. 449 ధరకే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Lenovo Tab M8 ట్యాబ్ లెట్ పై డిస్కౌంట్స్, ఆఫర్స్..

Lenovo Tab M8 ట్యాబ్ ను ప్రస్తుతం మార్కెట్లో రూ. 14 వేలకు అందుబాటులో ఉంది. ఇప్పుడు అమెజాన్ ఎలక్ట్రానిక్స్ సేల్ లో ఈ ట్యాబ్లెట్ పై 40 శాతం తగ్గింపు అనగా.. రూ. 5,551 డిస్కౌంట్ తో విక్రయానికి ఉంది. ఈ ట్యాబ్ లెట్ కొనుగోలు పై HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను వినియోగించడం వల్ల అత్యధికంగా రూ. 1,500 వరకు ఆదా చేసుకోవచ్చు. 

దీంతో పాటు ఈ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత టాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ఈ టాబ్లెట్‌ని కొనుగోలు చేయడం ద్వారా అత్యధికంగా రూ. 8 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ తగ్గింపు అనేది మీ పాత ట్యాబ్లెట్ లేదా స్మార్ట్ ఫోన్ కండిషన్ బట్టి తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మీరు పూర్తి ఆఫర్ ను పొందినట్లయితే Lenovo Tab M8 ట్యాబ్లెట్ ను ఇప్పుడు రూ. 449 లకే కొనుగోలు చేయవచ్చు. 

ALso Read: Flipkart Refurbished Phones: ఫ్లిప్ కార్ట్ లో రూ.10 వేల లోపే Apple iPhones.. త్వరపడండి!

Also Read: UPI Cash Withdrawal: డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేకుండానే ATMలో క్యాష్ విత్ డ్రా చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News