Home Loan Interest Rates: హోమ్ లోన్ కోసం చూస్తున్నారా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండి
Home Loan Interest Rates: గత కొద్ది కాలంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఇంటి రుణాలపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు అందిస్తున్నాయి. ఒక్కొక్క బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీ ఆఫర్ చేస్తుంటాయి. అందుకే హోమ్ లోన్ తీసుకునే ముందు అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేటు ఎక్కడ ఎలా ఉందో చెక్ చేసుకోవడం మంచిది.
Home Loan Interest Rates: హోమ్ లోన్ అనేది ఇండివిడ్యువల్ హౌస్ లేదా ప్లాట్ లేదా ఇంటి స్థలం కొనుగోలుకు ఉద్దేశించింది. తక్కువ వడ్డీ రేటుతో ఆర్ధికంగా తోడ్పాటు కలుగుతుంది. వ్యక్తి ఆదాయం, పరిమితి, ఇంటి విలువ, సిబిల్ స్కోరును బట్టి ఎంతైనా హోమ్ లోన్ ఇస్తుంటాయి బ్యాంకులు. అందుకే వేర్వేరు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉండవచ్చు. 75 లక్షల కంటే ఎక్కువ హోమ్ లోన్ పై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభుత్వ బ్యాంకులు వడ్డీ రేట్లు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 8.35 నుంచి 11.15 శాతం
కెనరా బ్యాంక్ 8.45 నుంచి 11.15 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.40 నుంచి 10.15 శాతం
బ్యాంక్ ఆఫ్ బరోడా 8.40 నుంచి 10.90 శాతం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.50 నుంచి 9.85 శాతం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.35 నుంచి 10.90 శాతం
బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.40 నుంచి 10.85 శాతం
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.45 నుంచి 9.80 శాతం
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 8.40 నుంచి 10.60 శాతం
యూకో బ్యాంక్ 8.45 నుంచి 10.30 శాతం
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ 8.50 నుంచి 10.00 శాతం
ప్రైవేట్ బ్యాంకులు వడ్డీ రేట్లు
కరూర్ వైశ్యా బ్యాంక్ 9.00 నుంచి 11.05 శాతం
కర్ణాటక బ్యాంక్ 8.50 నుంచి 10.62 శాతం
ఫెడరల్ బ్యాంక్ 8.80 శాతం నుంచి మొదలు
కోటక్ మహీంద్రా బ్యాంక్ 8.70 శాతం నుంచి
ఐసీఐసీఐ బ్యాంక్ 8.75 శాతం నుంచి
యాక్సెస్ బ్యాంక్ 8.75 శాతం నుంచి 9.65 శాతం
హెచ్ఎస్‌బిసి బ్యాంక్ 8.50 శాతం నుంచి
సౌత్ ఇండియన్ బ్యాంక్ 8.70 నుంచి 11.70 శాతం
సిటీ యూనియన్ బ్యాంక్ 8.75 నుంచి 10.50 శాతం
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 8.75 శాతం నుంచి మొదలు
ఆర్‌బిఎల్ బ్యాంక్ 8.90 శాతం నుంచి మొదలు
సీఎస్‌బి బ్యాంక్ 10.49 నుంచి 12.34 శాతం
బంధన్ బ్యాంక్ 9.16 నుంచి 13.33 శాతం
ధనలక్ష్మి బ్యాంక్ 9.35 నుంచి 10.50 శాతం
తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ 8.60 నుంచి 9.95 శాతం
Also read: Flag Hoist on Red Fort: పంద్రాగస్టున ఎర్రకోటపైనే జెండా ఎందుకు ఎగురవేస్తారు, ప్రాధాన్యత ఏంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook