LIC Jeevan Labh Policy: రెన్స్ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పలు రకాల పాలసీలను అందిస్తోంది. అందులో ఎల్‌ఐసీ జీవన్ లాభ్ (LIC Jeevan Labh) ప్రీమియం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో సురక్షతో పాటు సేవింగ్స్ పలు ప్రయోజనాలు పొందవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీతో ఆర్థిక భరోసా, అనుకోకుండా మరణం సంభవిస్తే భారీ మొత్తంలో నగదును పాలసీదారుల కుటుంబసభ్యులకు, నామినీకి అందిస్తారు. ఈ పాలసీ తీసుకున్న వారు కొంతకాలం తర్వాత రుణాలు సైతం అందుకునే సౌలభ్యాన్ని LIC కల్పించింది. డెత్ బెనిఫిట్, పాలసీ మెచ్యూరిటీ బెనిఫిట్స్ సహా ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.


LIC జీవన్ లాభ్ పాలసీ అని పిలువబడే ఈ స్కీమ్ లో.. పెట్టుబడి పెట్టడం ద్వారా కొనేళ్ల తర్వాత వారు లక్షల రూపాయలు పొందేందుకు సదుపాయం ఉంది. ఉదాహరణకు.. పెట్టిబడి దారులు రోజుకు రూ.251.7 చొప్పున నిరంతరం పాలసీ కడితే.. ఆ పాలసీ మెచ్యురిటీ సమయానికి దాదాపుగా రూ.20 లక్షల అందుకునే ఎంపికను ఎల్ఐసీ ప్రవేశపెట్టింది. 


LIC జీవన్ లాభ్ పాలసీ వివరాలు


LIC జీవన్ లాభ్ పథకంలో కనీస బీమా మొత్తం రూ. 2 లక్షలు. దీని మొత్తంపై గరిష్ట పరిమితి లేదు. కానీ హామీ మొత్తాన్ని పెంచడం ద్వారా, మీరు నెలవారీ ప్రీమియంలలో మరింత చెల్లించవలసి ఉంటుంది.


LIC జీవన్ లాభ్ పాలసీ వయో పరిమితి


LIC జీవన్ లాభ్ పాలసీలో పెట్టుబడి పెట్టడానికి కనీస వయస్సు 8 సంవత్సరాలు. అయితే స్కీమ్‌లోకి ప్రవేశించే గరిష్ట వయస్సు 16, 21, 25 సంవత్సరాల వయసు మధ్య మెచ్యూరిటీ వ్యవధిని ఎంచుకోవచ్చు. 


పెట్టుబడిదారులు నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదిక కింద తమతమ ప్రీమియంలను చెల్లించవచ్చు. నెలవారీ చెల్లింపులకు 15 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా పొందుతారు.  


Also Read: Gold price rise: భారీగా పెరగనున్న బంగారం ధర, ఆ రేట్ అస్సలు ఊహించి ఉండరు!


Also Read: IT refunds AY22: రూ.1.59 కోట్ల ఐటీ రీఫండ్స్​ చెల్లింపు పూర్తి.. మీకూ వచ్చిందో తెలుసుకోండిలా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook