SBI Extra Transaction Charges: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు గుడ్ న్యూస్. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ యూస్ చేస్తున్న కస్టమర్స్.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సహా డిజిటర్ రూపంలో చెల్లించే లావాదేవీల కోసం ఎలాంటి రుసుము వసూలు చేయమని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలియజేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక మీడియా నివేదిక ప్రకారం, ఐఐటీ అధ్యయనంలో.. భారతదేశపు అతిపెద్ద రుణ సంస్థ ఎస్బీఐ 2017 నుంచి సెప్టెంబర్ 2020 వరకు జన్ ధన్ ఖాతాదారుల నుంచి రూ. 164 కోట్లు మినహాయించిందని వెల్లడైంది. అందులో యూపీఐ, రూపే కార్డుల ద్వారా లావాదేవీల కోసం బ్యాంక్ కేవలం రూ.90 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చింది. ఈ కాలంలో ఒక్కో ఖాతా నుంచి బ్యాంకు రూ.17.70 వసూలు చేసింది.


ఈ నివేదికపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందిస్తూ.. “యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపీఐ), రూపే డెబిట్ కార్డ్‌లను ఉపయోగించే లావాదేవీలతో సహా డిజిటల్ లావాదేవీలకు బిఎస్‌బిడి కస్టమర్‌లు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు" అని స్పష్టం చేసింది. 


Also Read: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధర


Also Read: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం, శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక బిల్లు యోచన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook