Oppo F21 Pro 5G Flipkart: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ Oppo F 21 Proను ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేశారు. Oppo F21 Pro 4G, 5G అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్.. ఏప్రిల్ 15 నుంచి అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oppo F21 Pro 5Gపై భారీ తగ్గింపు..


Oppo F21 Pro 5G స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో రూ. 31,999 ధరకు విక్రయిస్తున్నారు. అయితే ఇదే మొబైల్ పై డిస్కౌంట్ తో రూ. 26,999 ధరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై అనేక బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. 


ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ కొనుగోలు పై బ్యాంక్ ఆఫ్ బరోడా లేదా HDFC బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వాడడం ద్వారా అత్యధికంగా రూ. 2,500 వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 24,499 వద్దకు చేరుతుంది. 


ఈ బ్యాంకు ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా కస్టమర్లు వినియోగించుకోవచ్చు. ఈ డీల్ లో మీ పాత ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా దాదాపుగా రూ. 12,200 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత మొబైల్ కండిషన్ ను బట్టి.. ఇది వర్తిస్తుంది. ఒకవేళ దీని మొత్తం పొందగలిగితే.. ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 12,299 ధరకు సొంతం చేసుకోవచ్చు. 


Oppo F21 Pro 5G ఫీచర్లు


డిస్ ప్లే - 6.43-అంగుళాల FHD + AMOLED


స్టోరేజ్ - 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్


ఆండ్రాయిడ్ మోడల్ - ఆండ్రాయిడ్ 11


రిజల్యూషన్ - 2,400 x 1,080 పిక్సెల్స్ 


కెమెరా - 64MP (మెయిన్ సెన్సార్), 2MP (మాక్రో), 2MP (మోనోక్రోమ్ లెన్స్)


బ్యాటరీ బ్యాకప్ - 4,500mAh. 


ALso Read: BSNL Recharge: BSNL బంపర్ ఆఫర్.. రూ.797 రీఛార్జ్ ప్లాన్ తో 395 రోజుల వ్యాలిడిటీ!


Also Read: Xiaomi 11i 5G Flipkart: రూ.30 వేల విలువైన Xiaomi 5G మొబైల్ ను రూ.10 వేలకే కొనండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook