Xiaomi 11i 5G Flipkart: రూ.30 వేల విలువైన Xiaomi 5G మొబైల్ ను రూ.10 వేలకే కొనండి!

Xiaomi 11i 5G Flipkart: ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన Xiaomi 11i 5G స్మార్ట్‌ఫోన్‌ పై ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. దాదాపుగా రూ. 30 విలువైన ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 10 వేల లోపు ధరకే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 12:23 PM IST
Xiaomi 11i 5G Flipkart: రూ.30 వేల విలువైన Xiaomi 5G మొబైల్ ను రూ.10 వేలకే కొనండి!

Xiaomi 11i 5G Flipkart: భారతదేశంలో త్వరలోనే 5G సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో 5G స్మార్ట్ ఫోన్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో మొబైల్ యూజర్లు అందరూ తమ స్మార్ట్ ఫోన్స్ ను 5G టెక్నాలజీకి తగ్గట్టుగా అప్ గ్రేడ్ చేసుకుంటున్నారు. అయితే 4Gతో పోలిస్తే 5G మొబైల్స్ ధర చాలా ఎక్కువ. కానీ, ప్రస్తుతం ఈ - కామర్స్ వెబ్ సైట్లలో మాత్రం 5G మొబైల్స్ పై భారీ డిస్కౌంట్ తో విక్రయిస్తున్నాయి. ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన Xiaomi 11i 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు కేవలం రూ. 10 వేలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Xiaomi 11i 5G ఆఫర్స్, డిస్కౌంట్స్..

Xiaomi 11i 5G 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 29,999 ధరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 5 వేల డిస్కౌంట్స్ తో రూ. 24,999 ధరకే అందుబాటులో ఉంది. 

దీంతో పాటు ఈ కొనుగోలుపై ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు ను వినియోగించడం వల్ల రూ. 2 వేల వరకు తక్షణ డిస్కౌంట్ ను పొందవచ్చు. దీంతో పాటు మరో రూ. 500 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 22,499 వరకు చేరుతుంది. 

వీటితో పాటు Xiaomi 11i 5G కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ ను బట్టి దాదాపుగా రూ. 13 వేలకు ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆఫర్ మొత్తాన్ని మీరు పొందగలిగితే.. దాని తర్వాత Xiaomi 11i 5G స్మార్ట్ ఫోన్ ధర రూ. 9,499 వద్దకు చేరుతుంది. ఈ ఆఫర్స్, డిస్కౌంట్స్ కలిపి ఈ మొబైల్ ను రూ. 9,499 కే కొనుగోలు చేయవచ్చు. 

Also Read: OnePlus New Model: OnePlus ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.20 కంటే తక్కువ ధరకే 5G మొబైల్!

Also Read: Flipkart Realme 8S 5G: రూ.5 వేలకే Realme 8S 5G స్మార్ట్ ఫోన్.. త్వరపడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News