Petrol Diesel Price Today: వాహనదారులకు గుడ్ న్యూస్! చాలా రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు యథాతధంగా కొనసాగుతున్నాయి. గత 17 రోజులుగా 3 రోజులు మాత్రమే ఇంధన ధరలు పెరగలేదు. గతకొన్ని రోజులుగా రూ. 10 పైగా చమురు సంస్థలు పెంచాయి. అయితే నేడు (ఏప్రిల్ 7) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ రూ. 105.41 ఉండగా.. డీజిల్ రూ. 96.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 120.51.. డీజిల్ రూ. 104.77 వద్ద ఉన్నాయి. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 110.95.. డీజిల్ ధర రూ. 101.04 గా ఉంది. కోల్ కతా లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.12.. డీజిల్ రూ. 99.83 స్థిరంగా కొనసాగుతుంది. 


తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..


తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49 ఉండగా.. డీజిల్ ధర రూ. 105.49 గా కొనసాగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ. 120.81.. డీజిల్ ధర రూ. 106.40గా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 121.44 ఉండగా.. డీజిల్ ధర రూ. 107.04 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.  


Also Read: Petrol Price Today: భారీగా పెరిగిన ఇంధన ధరలు.. లీటర్ పెట్రోల్ ధర రూ.120!


Also Read: Petrol Price Today: ఆగని పెట్రో మోత.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook