Petrol Price Today: నేటి చమురు ధరలను ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేశాయి. శుక్రవారం (మే 13) చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలో చివరిగా ఏప్రిల్ 6న చమురు ధరలు పెరిగాయి. అప్పటి నుంచి వరుసగా 37వ రోజు కూడా చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కానీ, దేశీయంగా ఎల్పీజీ గ్యాస్ ధర మాత్రం రూ. 50 పెరిగింది. దీంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెట్రో నగరాలలో చమురు ధరలు


దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 105.41, డీజిల్ రూ. 96.67. 


ముంబయిలో లీటర్‌ పెట్రోల్ రూ.120.51, డీజిల్‌ రూ.104.77.


చెన్నైలో లీటర్‌ పెట్రోల్ రూ.110.85, డీజిల్‌ రూ.100.


కోల్‌కతాలో లీటర్‌కు రూ.115.12 ఉండగా.. డీజిల్‌ రూ.99.83 వద్ద కొనసాగుతుంది. 


ఇతర నగరాల్లో ఇంధన ధరలు..


నోయిడాలో లీటరు పెట్రోల్ రూ. 105.47, డీజిల్ రూ. 97.03.


లక్నోలో లీటరు పెట్రోల్ రూ. 105.25, డీజిల్ రూ. 96.83.


పోర్ట్ బ్లెయిర్ లో లీటర్ పెట్రోల్ రూ. 91.45, డీజిల్ రూ. 85.83.


పాట్నా లో లీటర్ పెట్రోల్ రూ.116.23, డీజిల్ రూ.101.06.


చమురు ధర తెలుసుకోవడం ఎలా?


పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఇప్పుడు SMS రూపంలోనూ తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్ RSPని 9224992249కి SMS పంపాలి. అదే సమయంలో, BPCL వినియోగదారు RSPని 9223112222కు SMS చేసినా చమురు ధరలు తెలుస్తాయి.  అయితే HPCL వినియోగదారులు HPPriceని 9222201122కి మెసేజ్ చేయడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలను పొందవచ్చు. 


Also Read: Warranty- Guarantee Difference: గ్యారెంటీ, వారెంటీకి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసా..?


Also Read: Motorola Edge 20 Offers: రూ.8,499 ధరకే Motorola Edge 20 కొనేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.