Realme Smartphone Offers on Flipkart: హోలీ పండగ సమీపిస్తున్న వేళ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది అలాంటి ఇలాంటి డిస్కౌంట్ ఆఫర్ కాదండోయ్.. కొన్ని కంపెనీలు ఆఫర్ల పేరిట ఎంత కొద్ది శాతం డిస్కౌంట్ ఇస్తాయో.. ఇక్కడ అంత కొద్ది మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ కోసం వసూలు చేస్తున్నారు. ఇక మిగతాదంతా భారీ డిస్కౌంటే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి 9i స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. వాస్తవానికి ప్రస్తుతం రియల్‌మి 9i స్మార్ట్ ఫోన్ ధర రూ.16,999 గా ఉంది. అయితే, ఫ్లిప్‌కార్డ్‌లోని ఈ స్మార్ట్‌ఫోన్ 11 శాతం డిస్కౌంట్‌తో రూ. 14999 కు లభిస్తోంది. 11 శాతం డిస్కౌంట్‌కే అంత భారీ తేడా ఎలా వస్తుందా అని అనుకోవద్దు. ఎందుకంటే వినియోగదారులను ఊరించే మరో ఆఫర్ కూడా ఇక్కడ సిద్ధంగా ఉంది. అదే అసలు సిసలు డిస్కౌంట్ ఆఫర్. అవును.. ఇదే కాకుండా మరో ఎగ్జైటింగ్ ఆఫర్ కూడా రెడీగా ఉంది.


అసలైన ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఇదే.. 
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ 11 శాతం డిస్కౌంట్ తరువాత రూ. 14999 కే లభిస్తుండగా.. ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద మరో రూ 13,850 వరకు బోనస్ లభిస్తోంది. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మీ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ పొందవచ్చు. అయితే మీ ఫోన్ ఎంత మంచి కండిషన్‌లో ఉంటే.. అంత ఎక్కువ మొత్తంలో ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది అనే విషయం మర్చిపోవద్దు. అలా మీరు ఈ ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ని సద్వినియోగం చేసుకుంటే.. రూ. 16,999 విలువైన ఫోన్ ₹13,850 ఎక్స్‌చేంజ్ బోనస్ తీసేయగా.. మీరు చెల్లించాల్సింది కేవలం రూ. 1149 మాత్రమే. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌చేంజ్ డీల్ సూపర్ ఆఫర్ కదూ.


ఇది కూడా చదవండి : Cheap and Best Car: తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీని ఇచ్చే బెస్ట్ కారు


ఇది కూడా చదవండి : Best Selling Hatchbacks: ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే


ఇది కూడా చదవండి : OnePlus 10 Pro 5G Price: సూపర్ ఫీచర్స్ ఉన్న ఈ 5G ఫోన్ ధరపై రూ. 25 వేల వరకు భారీ డిస్కౌంట్


ఇది కూడా చదవండి : Samsung Galaxy S23 Ultra: ఈ 200MP కెమెరా సూపర్ స్మార్ట్ ఫోన్‌పై రూ. 8వేల డిస్కౌంట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook