Samsung Galaxy A72 Price In India February 2021: మార్కెట్లోకి విడుదల చేయకముందే దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ కంపెనీకి చెందిన లేటెస్ట్ మోడల్ వివరాలు వచ్చేశాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ72 వివరాలు ఇంటర్నేషనల్ వెబ్‌సైట్‌లలో ప్రత్యక్షమయ్యాయి. ఆ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.  ఫాస్ట్ ఛార్జింగ్, 4జీతో పాటు 5జీతో మార్కెటోకి Samsung Galaxy A72 Mobile రాబోతోంది. లీకైన ఆ మొబైల్ ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


శాంసంగ్ గెలాక్సీ ఏ71కి తర్వాత లేటెస్ట్ వెర్షన్‌గా Samsung Galaxy A72ను కొరియా సంస్థ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది.  అయితే భారత మార్కెట్‌లో రిలీజ్ చేయడానికి కొన్ని రోజుల ముందు ఫీచర్లు ధర లీకయ్యాయి. 64 మెగా పిక్సల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.


Also Read: Cheap and best mobiles: రూ. 10 వేల కంటే తక్కువ ధరలో లభించే Best Smartphones, వాటి Features


 


 శాసంగ్ గెలాక్సీ  A72 ఫీచర్లు (Samsung Galaxy A72 Specifications)
- 6.7-అంగుళాల ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే


- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్


- ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11(Android Operating System)


- 64 మెగా పిక్సల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరా


Also Read: ATM Alert: ఇక నుంచి ఆ ATM Transactions మీరు చేయలేరు, కారణమేంటో తెలుసా



- 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్


- 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్


- SM-A725M/DS మోడల్


- 4జీ వేరియంట్ మొబైల్


- 5,000 mAH బ్యాటరీ


- 25వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్


- డ్యూయల్ సిమ్, USB టైప్-సి పోర్ట్


- 3.5 ఎంఎం ఆడియో జాక్‌


Also Read: Web WhatsApp Login: త్వరలో సరికొత్త WhatsApp Privacy ఫీచర్, 2 విధాలుగా వెబ్ లాగిన్



శాంసంగ్ గెలాక్సీ A72 ధర (Samsung Galaxy A72 Price)
- 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌ మొబైల్‌కు 449 యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ.39,800)


- 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు 509 యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ.45,100)


- శాంసంగ్ గెలాక్సీ A72 5జీ మోడల్‌పై 600 యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ.43,900)


Also Read: WhatsApp Chat: మీ వాట్సాప్ ఛాటింగ్ డేటాను Telegram Appకు ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి
 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook