Airtel 5G Network: ఎయిర్టెల్ 5జి లాంచ్ అయింది. 4జి కంటే 30 రెట్లు వేగంగా పనిచేస్తోంది. 5జి స్మార్ట్ఫోన్లు కలిగిన కస్టమర్ల ఇకపై ఎయిర్టెల్ 5జి ప్లస్ సేవల్ని పొందవచ్చు. మీరు కూడా ఎయిర్టెల్ కస్టమర్ అయితే..ఆ వివరాలు మీ కోసం..
YouTube New Features: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ YouTube తన వినియోగదారుల కోసం అనేక కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది. తాజాగా మరో రెండు కొత్త ఫీచర్స్ ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది.
Truecaller Call Recording: మీరు మొబైల్ లో ట్రూ కాలర్ (Truecaller) యాప్ ను వినియోగిస్తున్నారా? అయితే కచ్చితంగా మీరు ఈ వార్త గురించి తెలుసుకోవాల్సిందే. ట్రూ కాలర్ యాప్ లో ఇటీవలే కాల్ రికార్డింగ్ సదుపాయాన్ని తొలగించింది. అయితే దాని వెనుక బలమైన కారణాలు చాలానే ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
How to Do Call Recording without App: వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని. గూగుల్ తన పాలసీలో అనేక మార్పులు చేయబోతోంది. ఈ మార్పులన్ని మే 11 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
Truecaller as Preload App: మరింత మంది కొత్త యూజర్స్‌కు ట్రూ కాలర్‌ను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆ సంస్థ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ట్రూకాలర్ ముందే ఇన్స్టాల్ వచ్చేలా చేసింది.
Operating System: ప్రముఖ టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్ సంస్థలకు భారత ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కన్పిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయమే దీనికి కారణంగా ఉంది.
Whatsapp New Feature: వాట్సప్ ఐవోఎస్ యూజర్ల కోసం తొలి బీటా ఫీచర్ విడుదల చేసింది. ఈ కొత్త సౌకర్యంతో ఇకపై ఐఫోన్ యూజర్లు కూడా ప్రొఫైల్ ఇమేజ్ చూసే వెసులుబాటు ఉంటుంది.
OnePlus Nord 2 Pac-Man smartphone specs, price: వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మన్ ఎడిషన్ పేరిట కొత్తగా లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి వన్ ప్లస్ ఎప్పటి నుంచి ఊరిస్తూ వస్తోంది. వన్ ప్లస్ గతంలో లాంచ్ చేసిన నార్డ్ 2 సిరీస్‌లో ఇది న్యూ ఎడిషన్ ఫోన్.
Google Maps Dark Theme Feature | ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. రాత్రిపగలూ అనే తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నాంటాం. అయితే దీని వల్ల కంటిచూపు, కంటి పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కనుక గూగుల్ మ్యాప్స్ డార్క్ మోడ్ థీమ్ తీసుకొచ్చింది.
Delete These Apps On Your Smartphone: ప్లే స్టోర్లలో మీకు కనిపించే ప్రతి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే అవకాశాలున్నాయని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తప్పక తెలుసుకోవాలి.
New Year 2021: వాట్సాప్ వినియోగదారులకు ఇది ప్రధాన వార్త. కొత్త సంవత్సరం వాట్సాప్ కొత్త కొత్త అప్డేట్స్ ఎన్నో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వరల్డ్ ఫేవరిట్ మెసేజింగ్ యాప్‌ను వినియోగించే వారు ఒక న్యూ అప్డేట్స్ను త్వరలో ఎంజాయ్ చేయనున్నారు.
Tips to extend the battery life of your Android phone | బ్యాటరీ వంద శాతం దాటిన తర్వాత ఛార్జింగ్ దానంతట అదే ఆగిపోతుంది. అతిగా ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ వేడెక్కుతుంది. ఇది బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపిస్తుంది.
Google pay Transactions | గూగుల్ కంపెనీ తన ప్లే స్టోర్ (Google Play Store) మరియు ఆండ్రాయిడ్ ఓఎస్‌లపై తన ప్రమేయం ద్వారా ఇతర పోటీ యాప్‌లకు బదులుగా నగదు చెల్లింపులకు గూగుల్ పే వైపు మొగ్గు చూపుతోందని వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
భూకంపాలను ముందుగానే గుర్తించేలా ఆండ్రాయిడ్ ఎర్త్‌కేక్ డిటెక్షన్ (Android-based earthquake detection feature) ఫీచర్‌ను డెవలప్ చేసినట్లు వెల్లడించింది. మంగళవారం ఈ ఫీచర్‌ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.