Smart TV Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 42 ఇంచుల థామ్సన్ 9 ఏ సిరీస్ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రూ.17,999కి అందుబాటులో ఉంది. అయితే డిస్కౌంట్ ఆఫర్‌, ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ను వినియోగించుకుంటే ఈ టీవీని అతి చౌక ధరకు మీ సొంతం చేసుకోవచ్చు. ఈ థామ్సన్ టీవీపై అందిస్తున్న డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లను ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిస్కౌంట్ ఆఫర్ : 


ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుకు మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వినియోగించినట్లయితే రూ.1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు ఈ టీవీ ధర రూ.16,999కి తగ్గుతుంది. అంతేకాదు, ఎక్స్‌ట్రా డిస్కౌంట్ కింద మరో రూ.3 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే కేవలం రూ.13,999కే మీరు ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు.


ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో భారీ తగ్గింపు :


42 ఇంచుల థామ్సన్ 9 ఏ సిరీస్ స్మార్ట్ టీవీని ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో అతి చౌక ధరకు కొనుగోలు చేయవచ్చు. దాదాపు రూ.11 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే.. రూ.17,999 విలువైన టీవీని కేవలం రూ.6999కే కొనుగోలు చేయవచ్చు. నెలకు కేవలం రూ.624తో ఈఎంఐ పద్దతిలోనూ ఈ టీవీని మీరు కొనుగోలు చేయవచ్చు. 


Also Read: Eclipse & Pournami 2022: ఒకేరోజు చంద్రగ్రహణం, పౌర్ణమి.. అరుదైన ఘట్టం.. 80 ఏళ్ల తర్వాత గ్రహాలు, నక్షత్రాల కలయిక.. ఈ రాశులపై ప్రభావం   


Also Read: Also Read: Andrew Symonds Death: లెజెండరీ ఆల్‌రౌండర్ సైమండ్స్ టాప్ 5 బెస్ట్ మూమెంట్స్ ఇవే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.