The Great Indian Spectacle: ది గ్రేట్ ఇండియన్ స్పెక్టకిల్"తో కళ్లద్దాల అనుభవాన్ని పునర్నిర్వచించటానికి టైటాన్ ఐ సిద్ధమైంది. ఆగస్టు 14 నుండి 19వ తేదీ వరకు జరిగే ఈ అద్భుతమైన కార్యక్రమం, కళ్లజోడు విభాగంలో సరికొత్త ధోరణులను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడానికి అత్యంత జాగ్రత్తగా రూపొందించబడింది. అసాధారణమైన విలువ మరియు శైలిని అందించడంపై దృష్టి సారించిన ఈ కార్యక్రమం ద్వారా ఆకర్షణీయమైన ఫ్రేమ్ లు ఎంచుకోవడంతో పాటుగా కళ్ళజోడుల శ్రేణిపై 25% వరకు తగ్గింపును పొందవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ది గ్రేట్ ఇండియన్ ప్పెట్టికిల్ అద్భుతమైన డీల్లను అందిస్తుంది. బడ్జెట్ అనుకూలమైన పిల్లల కళ్లజోడు నుండి అత్యాధునిక ప్రోగ్రెసివ్ లెన్స్ల వరకు, ఈ కార్యక్రమం విభిన్న శ్రేణి వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు రూ.1000 పరసమైన ధరతో ఆకర్షణీయమైన మరియు మెరుగైన పనితీరు కనబరిచే కళ్లద్దాలను ఎంచుకోవచ్చు. ఫ్యాషన్ ప్రేమికులు రెండు అంతర్జాతీయ బ్రాండ్లపై 20% తగ్గింపుతో పరసమైన ధరలకు లగ్జరీ కళ్లద్దాలను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు తమ టైటాన్ కళ్ళద్దాల -లెక్షన్ ను రెండు కళద్దాలపై 25% తగ్గింపుతో విస్తరించవచ్చు. సరసమైన ధరలలో కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులు కోసం, రెండు ఆకర్షణీయమైన ప్రేమ్లు కేవలం రూ. 2000కి అందుబాటులో ఉన్నాయి. 


Also Read : Bad Cholesterol Level: ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేస్తే.. నెల రోజుల్లో కొలెస్ట్రాల్ మంచులా కరిగిపోతుంది


చివరగా, దృష్టి దిద్దుబాటు అవసరమయ్యే వారు రూ.2000 నుండి ప్రారంభ ధర తో అధిక నాణ్యత కలిగిన ప్రోగ్రెసివ్ కళ్ళద్దాల నుండి ప్రయోజనం పొందవచ్చు. మీరు మీ కళ్లజోళ్ల కలెక్షన్ ను అప్గ్రేడ్ చేయాలని చూస్తున్నా లేదా ఏదైనా కొత్తదనాన్ని పొందాలని చూస్తున్నా గ్రేట్ ఇండియన్ స్పెక్టకిల్ ప్రతి ఒక్కరికీ ఏదో ఒకదాన్ని అందిస్తుంది. నమ్మశక్యం కాని పొదుపుతో మీ దృష్టిని మరియు శైలిని పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని కోల్పోకండి! టైటాన్ పాస్టాక్ మరియు మీకు ఇష్టమైన అంతర్జాతీయ బ్రాండ్లు కారెదా, వోగ్, జిన్ మరియు మరెన్నో రకాల కళ్లద్దాలు మరియు సన్ గ్లాసెస్లను పొందడానికి మీ సమీపంలోని టైటాన్ ఐ స్టోరి వి. సందర్శించండి లేదా www.thonyeplus.comలో విస్తృతమైన ఆన్లైన్ కలెక్షన్ ను బ్రౌజ్ చేయండి.


Also Read : Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఒక్క రోజులోనే రూ. 250 వరకూ పతనం..శనివారం ధరలు ఇవే


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook