UPI Payments: మీ యూపీఐ చెల్లింపులు ఫెయిల్ అవుతున్నాయా..ఇకపై ఆ సమస్యకు పరిష్కారం
UPI Payments: ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీలతో నిండిపోతోంది. ఎక్కడ చూసినా యూపీఐ చెల్లింపులే కన్పిస్తున్నాయి. అదే సమయంలో..పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి కూడా. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోందిప్పుడు.
UPI Payments: ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీలతో నిండిపోతోంది. ఎక్కడ చూసినా యూపీఐ చెల్లింపులే కన్పిస్తున్నాయి. అదే సమయంలో..పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి కూడా. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోందిప్పుడు.
చేతిలో డబ్బుల్లేకపోయినా ఫరవాలేదు. బ్యాంకు ఎక్కౌంట్‌లో డబ్బులుండి మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. ఏ చెల్లింపులైనా చేసేయవచ్చు. ఆఖరికి మార్కెట్‌లో కూరగాయలకు సైతం యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడంతా డిజిటల్ యుగం నడుస్తోంది. అయితే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ చెల్లింపులు విఫలమవుతూ..వినియోగదారులు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రియల్ టైమ్ పేమెంట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ సిద్ధం చేస్తోంది.
ఎన్‌పీసీఐ చెల్లింపు వ్యవస్థ త్వరలో పరిష్కారం కానుంది. ఒకసారి ఈ వ్యవస్థ అమల్లో వస్తే..యూపీఐ చెల్లింపులు విఫలమైనప్పుడు..ఇక మీరు బ్యాంకులకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. యాప్‌లో ఉండే..సౌకర్యంతోనే మీ సమస్య పరిష్కారమౌతుంది.
Also read: APPLE iphone 13: నెలకు కేవలం రూ.2341కే ఐఫోన్ 13.. బై బ్యాక్ ఆఫర్ కూడా.. ఐసీఐసీఐ అద్భుత ఆఫర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook