How To Money Back Wrong Payment: యూపీఐ ద్వారా ప్రస్తుతం అత్యధికస్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే ఒక్కొసారి చిన్న పొరపాటుతో ఇతరుల ఖాతాలోకి నగదు పంపడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మీ డబ్బు పోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీ డబ్బును తిరిగి పొందొచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Wrong UPI Payments: ఎప్పుడైనా హడావుడిలో ఉండటం వల్ల రాంగ్ పేమెంట్ చేసినట్టయితే.. ముందుగా మీరు ఉపయోగించిన యూపీఐ యాప్ ఏదైతే ఉందో.. ఆ యాప్ కస్టమర్ కేర్ సపోర్ట్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
How To Make Upi Payment Without Internet: యూపీఐ పేమెంట్స్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్‌నెట్ ఉండాలి. అయితే నెట్ కనెక్షన్ లేకపోతే డబ్బులు పంపించేందుకు ఇబ్బందులు రావొచ్చు. ఈ ఇబ్బందులు లేకుండా మీరు ఆఫ్‌లైన్‌లో కూడా డబ్బులు పంపించవచ్చు. ఎలాగంటే...
UPI Services with Credit Card: క్రెడిట్ కార్డు వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఇకపై యూపీఐ సేవలు వినియోగించుకునే అవకాశం లభిస్తోంది. ఇప్పటి వరకూ యూపీఐ సేవల వినియోగించునే అవకాశం క్రెడిట్ కార్డులకు లేదు. ఇప్పుడు తొలిసారిగా కల్పిస్తున్నారు.
Fact Check: యూపీఐ చెల్లింపులు ఇటీవలి కాలంలో చాలా సాధారణమైపోయాయి. డిజిటల్ లావాదేవీలు పెరగడంతో ప్రతి ఒక్కరూ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎంలపై ఆధారపడుతున్నారు. అయితే ఇకపై వీటిపై కూడా అదనపు ఛార్జీ వసూలు చేస్తారనే వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో పరిశీలిద్దాం..
UPI Payment Surcharges: మీరు అదే పనిగా ఫోన్‌పే, గూగుల్ పే వాడేస్తున్నారా..ఇక నుంచి జాగ్రత్త. ఫోన్‌పే, గూగుల్ పే,పేటీఎంలకు దూరంగా ఉండకపోతే మీ జేబుకు చిల్లు పడుతుంది. యూపీఐ చెల్లింపులపై ఇక అదనపు ఛార్జ్ వసూలు చేయనున్నారు.
UPI Payments Limit: యూపీఐ చెల్లింపుల విషయంలో హెచ్‌డిఎఫ్‌సి, ఎస్బీఐ, ఐసీఐసీఐ పరిమితి విధించాయి. యూపీఐ చెల్లింపుల పరిమితి ఏ బ్యాంకుకు ఎంత ఉందనే వివరాలు తెలుసుకుందాం..
6G Services: ఇండియాలో 5జి నెట్‌వర్క్ ఇంకా పూర్తిగా అందుబాటులో రాకుండానే 6జి సేవల చర్చ ప్రారంభమైపోయింది. దేశంలో 6జి సేవలు ఎప్పట్నించి అందుబాటులో వస్తాయనేది సైతం తేల్చేస్తున్న పరిస్థితి. ఆ వివరాలు మీ కోసం..
Credit Card Upi payments: క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త. ఇక నుంచి క్రెడిట్ కార్డు ద్వారా కూడా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. ఆ కొత్త ఫీచర్ గురించి తెలుసుకుందాం.
Google Pay tips: ప్రముఖ యూపీఐ పేమెంట్ యాప్ గూగుల్ పే గురించి అందరికీ తెలుసు. అత్యంత వేగంగా, క్షణాల్లో నగదు బదిలీ అయిపోతోంది. గూగుల్ పే ఇప్పటికీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. ఇటీవల క్యాష్‌బ్యాక్ రావడం లేదనే ఆందోళన ఎక్కువైంది.
UPI Payment: ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ లావాదేవీలే నడుస్తున్నాయి. కానీ ఇంటర్నెట్ లేకుండా సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు యూపీఐ నుంచి కొత్త ఫీచర్ అందుబాటులో వచ్చింది.
UPI Payment Limit: నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా..బ్యాంకుల సౌకర్యార్ధం యూపీఐ చెల్లింపుల పరిమితిపై మినహాయింపు ఇచ్చింది. ఈ పరిమితి బ్యాంకుని బట్టి వేర్వేరుగా ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
UPI Payments Charges: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్‌లైన్ చెల్లింపులే కన్పిస్తున్నాయి. త్వరలో ఆన్‌లైన్ చెల్లింపులు కూడా ప్రియంగా మారనున్నాయి. ఆర్బీఐ వీటిపై ఛార్జ్ వసూలు చేసేందుకు యోచిస్తోంది.
UPI Payments: ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీలతో నిండిపోతోంది. ఎక్కడ చూసినా యూపీఐ చెల్లింపులే కన్పిస్తున్నాయి. అదే సమయంలో..పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి కూడా. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోందిప్పుడు.
UPI Payments: యూపీఐ పేమెంట్స్ పేమెంట్స్ చేసే వారికి గుడ్ న్యూస్. ఇకపై ఇంటర్నెట్ అవసరం లేకుండానే యూపీఐ లావాదేవీలు జరపొచ్చు. ఫీచర్ ఫోన్ల ద్వారా కూడా ఈ సేవలు వినియోగించుకునే వీలుంది.
Digital payment: దేశంలో డిజిటల్ పేమెంట్స్ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో సాధించిన వృద్ధిని మించి.. గడిచిన 12 నెలల్లో పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇక నుండి మనీ ట్రాన్స్ ఫర్ కోసం నంబర్ టైపు చేయాల్సిన అవసరం లేదు.. వాయిస్ కమాండ్ ద్వారా లావాదేవీలు జరపవచ్చు.. ఈ కొత్త ఫీచర్ ను గూగుల్ పే ప్రవేశపెట్టింది.
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో సైతం యూపీఐ సేవలు అందించనుంది. ఇందులో భాగంగా విదేశాల్లోని వ్యక్తులకు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపించే ఏర్పాటు చేస్తోంది.
Digital Payments: కరోనా సంక్షోభం కారణం కావచ్చు..మరో ఇతర కారణం కావచ్చు. డిజిటల్ చెల్లింపులు గత కొద్దికాలంగా విపరీతంగా పెరిగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం డిజిటల్ లావాదేవీలు పెరగడంతో రికార్డు స్థాయిలో చెల్లింపులు జరుగుతున్నాయి. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.