Virtual Reality: ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాల్స్ నుంచి SMSలు, సినిమాలు వరకు ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్ లోనే చూసేస్తున్నారు. అయితే ఇప్పుడు మొబైల్ లో కూడా 3D అనుభూతిని పొందవచ్చు. కేవలం రూ. 800 ఖర్చు చేసి.. 3D అనుభూతిని ఆస్వాదించవచ్చు. అయితే దాని


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూ. 800లకే వర్చువల్ రియాలిటీ సెట్ (VR Set)


మొబైల్ లో 3D అనుభూతి ఎలా అని అనుకుంటున్నారా? అవును.. ఇప్పుడు మొబైల్ లో వర్చువల్ రియాలిటీ లేదా VR సెట్ ద్వారా 3D అనుభూతిని పొందవచ్చు. మీ స్మార్ట్ ఫోన్ లోని ప్రతి వీడియోను 3D లో చూడవచ్చు. అందుకు సంబంధించిన VR సెట్ IBS VRBOX 96 ను ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి ఉంచారు. 


ఇప్పుడు దాన్ని కేవలం రూ. 799 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ వర్చువల్ రియాలిటీ సెట్ ను మార్కెట్లో రూ. 1,999 ధరకు విక్రయిస్తున్నారు. ఇప్పుడు దాన్ని 60 శాతం తగ్గింపుతో ఫ్లిప్ కార్ట్ లో దాన్ని కొనుగోలు చేయవచ్చు. 


స్మార్ట్‌ఫోన్‌లో 3D విజువల్స్ అనుభూతి..


IBS VRBOX96 వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ గ్లాసెస్‌ ద్వారా మీరు 3D అనుభూతిని పొందవచ్చు. కళ్లకు అద్దాల మాదిరిగా ఈ VR సెట్ ను ధరించాల్సి ఉంటుంది. ఇవి యాంటీ-రేడియేషన్ టెక్నాలజీ తయారు చేసిన కారణంగా.. అవి మీ కళ్లను దెబ్బతీయవు. దీన్ని Android, iOS ఆపరేటింగ్ సిస్టమ్‌ల స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేయవచ్చు.


Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. రూ.3,900 పెరిగిన బంగారం ధర!


Also Read: Flipkart Moto G22: ఫ్లిప్ కార్ట్ లో రూ.549 లకే Moto G22 స్మార్ట్ ఫోన్ అమ్మకం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook