బిగ్‌బాస్‌ (Bigg Boss 5 Telugu) తెలుగు రియాలిటీ షో సీజన్ 5 నిన్న ప్రారంభమైంది. మూడు, నాలుగు సీజన్స్ హోస్ట్ చేసిన నాగ్ ఈసారి ఐదో సీజన్ కూడా అంతకంటే ఎనర్జిటిక్‌గా షురూ చేశాడు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 5వ షోలో మొత్తం 19 మంది కంటెస్టెంట్‌లుగా ఎంటర్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ రోజు విదులైన ప్రోమోలో (Bigg Boss 1st week nominations) అసలు గేమ్ స్టార్ట్ అయింది. నామినేషన్ ప్రక్రియ మొదలవ్వగానే వారి వారి అభిప్రాయాలను తెలుపుతూ నామినేషన్ చేసారు. ఒక్కసారిగా హౌస్ మొత్తం వేడెక్కింది.. కొంత మంది ఏడవటం కూడా ప్రారంభించారు.. ఆ ప్రోమో మీరు కూడా చూసేయండి మరీ!



ఈ రోజే విడుదలైన ప్రోమోతో పాటు ట్రోల్స్ (Bigg boss 5 Telugu Trolls) కూడా స్టార్ట్ అయ్యాయి.. ప్రోమోతో పాటు నెటిజన్లు ట్రోల్స్ వీడియోలను కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు...
 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook