నటుడు శివాజీ రాజాకు గుండెపోటు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) మాజీ అధ్యక్షుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా (Sivaji Raja Hositalised) అస్వస్థతకు గురయ్యారు.
Sivaji Raja Hositalised | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) మాజీ అధ్యక్షుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం శివాజీ రాజాకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి (గుండెపోటు) వచ్చింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆయనని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. యాంకర్ శ్రీముఖిపై కేసు నమోదు
ఈ విషయంపై శివాజీ రాజా స్నేహితుడు సురేష్ కొండేటి స్పందించారు. శివాజీ రాజా కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు తెలిపారు. శివాజీ రాజాకు ఒక్కసారిగా బీపీ తగ్గిపోయి గుండెపోటు వచ్చింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా స్టంట్ వేశారని సురేష్ కొండేటి క్లారిటీ ఇచ్చారు. శివాజీ రాజా త్వరగా కోలుకోవాలని తెలుగు సినీ ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!