Andrea Jeremiah Womens Day Wishes with Naked Photo: కొంతమంది ఏం చేసినా తాము భిన్నంగా కనిపించాలనే ఆసక్తి కలిగి ఉంటారు. అలాంటి వారిలో తమిళ సింగర్ కం యాక్ట్రెస్ ఆండ్రియా జెరీమియా కూడా ఒకరు. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో కనిపిస్తూ ఉండే ఆమె ఒకపక్క నటిస్తూనే మరోపక్క సింగర్ గా కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఒక ఆంగ్లో ఇండియన్ ఫ్యామిలీలో జన్మించిన ఆండ్రియా చదువుకునే సమయంలోనే పాటల మీద ఆసక్తి చూపించింది. తర్వాత అడ్వర్టైజ్మెంట్ లు చేస్తూ సీరియల్స్ లో నటిస్తూ నటిగా కూడా మారింది. అయితే ఎప్పుడైతే ఆమె యుగానికి ఒక్కడు సినిమాలో కనిపించిందో అప్పటి నుంచి తమిళంలో మంచి గుర్తింపు అయితే లభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఆ తర్వాత ఈ దెబ్బతో ఆమెకు మలయాళ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కాయి. కానీ తమిళంలో వచ్చినంత క్రేజ్ మాత్రం మలయాళంలో రాలేదు. ఈ క్రమంలో మలయాళం కంటే ఎక్కువ తమిళంలోనే సినిమాలు చేస్తూ వచ్చిన ఈ భామ ప్రస్తుతానికి తమిళంలో 6 ప్రాజెక్టుల్లో భాగమైంది. ఇక అసలు విషయం ఏమిటంటే ఉమెన్స్ డే సందర్భంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డే సంబరాలు జరుపుకుంటున్నారు మహిళలు. ఈ నేపథ్యంలోనే ఆసక్తికరంగా ఈ భామ ఉమెన్స్ డే విషెస్ చెప్పింది. ఎవరు ఊహించని విధంగా పూర్తిగా నగ్నంగా మారిన ఈ భామ ఒక దుప్పటిని అడ్డుపెట్టుకుని ఫోటోకి ఫోజులు ఇవ్వడమే కాక కిటికీ నుంచి బయటకు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.


అయితే ముందు భాగం కనిపించకుండా దాచేసి వీపు భాగం మొత్తం కనిపించే విధంగా ఫోటో షేర్ చేసిన ఈ భామ మహిళగా ఉన్నందుకు గర్వించు అది ఒక్కరోజు మాత్రమే కాదు ప్రతిరోజు అంటూ క్యాప్షన్ కూడా షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆమె పెట్టిన ఫోటోకి రకరకాల కామెంట్లు అయితే చేస్తున్నారు నెటిజన్లు. కొంత మంది వల్గర్ గా కామెంట్ చేస్తుంటే మరి కొందరు మాత్రం నిజమే కదా ఆవిడ చెప్పిన పాయింట్ కరెక్టే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక నగ్నంగా ఈ తమిళ హీరోయిన్ ఫోటో షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అని చెప్పక తప్పదు.. ఇంకెందుకు ఆలస్యం ఆమె షేర్ చేసిన ఫోటో మీరు కూడా చూసేయండి మరి.





Also Read; Prashanth Neel Clarity: వెంకటేష్ మహా ప్రశ్నలకు అప్పట్లోనే సమాధానం చెప్పిన ప్రశాంత్ నీల్.. వీడియో వైరల్!


Also Read: Amala Paul Dance Video: డ్యాన్స్ వీడియో షేర్ చేసి టాప్ లేపేసిన అమలా పాల్.. అందాలన్నీ చూపిస్తూ టీజింగ్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook