Amala Paul Dance Video: డ్యాన్స్ వీడియో షేర్ చేసి టాప్ లేపేసిన అమలా పాల్.. అందాలన్నీ చూపిస్తూ టీజింగ్!

Amala Paul Dance Video Viral: ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ వీడియోలు షేర్ చేస్తూ ఉండే అమలా పాల్ ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక డాన్స్ ఇప్పుడు కాక రేపుతోంది.  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 7, 2023, 10:52 PM IST
Amala Paul Dance Video: డ్యాన్స్ వీడియో షేర్ చేసి టాప్ లేపేసిన అమలా పాల్.. అందాలన్నీ చూపిస్తూ టీజింగ్!

Amala Paul Sizzling Dance Video: కేరళకు చెందిన అమలా పాల్ మలయాళ సినిమా ద్వారానే హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత మైనా అనే తమిళ సినిమాలో ఆమె పాత్రకు గాను మంచి క్రేజ్ దక్కించుకుంది. నిజం చెప్పాలంటే మలయాళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కానీ తమిళంలోనే ఆవిడ ఎక్కువగా సినిమాలు చేసింది. ఇక తెలుగులో బెజవాడ అనే సినిమాలో గీతాంజలి పాత్రతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. తర్వాత సిద్ధార్థ హీరోగా తెరకెక్కిన లవ్ ఫెయిల్యూర్ సినిమా కొంత వరకు వర్కౌట్ అయింది. కానీ అది కూడా పూర్తిస్థాయిగా ఆమెను హీరోయిన్‌గా నిలబెట్ట లేకపోయింది.

అయితే నాయక్, ఇద్దరమ్మాయిలతో సినిమాలు ఒకే ఏడాది విడుదలవ్వడమే కాక... ఆమెకు స్టార్ క్రేజ్ అయితే తీసుకొచ్చాయి. ఇక ఆ తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు అయితే దక్కలేదు కానీ తమిళం, మలయాళం భాషల్లో మాత్రం హీరోయిన్‌గా దూసుకుపోయింది. ఆ తర్వాత తెలుగులో జెండాపై కపిరాజు సినిమాలో మాత్రమే కనిపించింది. ఆ తరువాత తెలుగు సినిమాలకే దూరమైపోయింది. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లోనే నటిస్తూ వచ్చిన అమలా పాల్ సోషల్ మీడియాలో కూడా బిజీబిజీగా గడుపుతోంది. అలా ఆమె నటిస్తున్న మలయాళ, తమిళ సినిమాలు కొన్ని తెలుగులో డబ్బింగ్ రిలీజ్ అవ్వడమే కానీ నేరుగా తెలుగు సినిమాలు మాత్రం చేయడం లేదు.

ఇదిలా ఉండగా ఈ భామ ఇప్పటికే విజయ్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకుని అతనికి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమలా పాల్ ఒంటరిగా నివసిస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ వీడియోలు షేర్ చేస్తూ ఉండే ఆమె ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక డాన్స్ ఇప్పుడు కాక రేపుతోంది. సూర్య హీరోగా నటించిన కాకా కాకా సినిమాలోని ఒక సూపర్ హిట్ సాంగ్‌కి డాన్స్ వేస్తూ ఈ భామ తన అందాలన్నీ కనిపించేలా రెచ్చిపోయింది. కేవలం ఫ్రంట్ భాగాన్ని మాత్రమే కవర్ చేసే విధంగా ఒక టాప్ ధరించిన ఆమె... కింద జీన్స్ షార్ట్ ధరించింది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amala Paul (@amalapaul)

అయితే డాన్స్ చేసే క్రమంలో అందాలన్నీ ఆర బోసేలా రెచ్చిపోయింది. వీపు భాగం అంతా కనిపించే విధంగా ఉండటమే కాక.. పక్క నుండి ఎద అందాలను కూడా చూపిస్తూ టీజ్ చేసింది. ఇక ఆమె దెబ్బకి ఇంటర్నెట్ ఒక్కసారిగా హీటెక్కి పోయింది. ఎక్కడ చూసినా ఆమె డాన్స్ చేసిన వీడియోనే కనిపిస్తోంది. ఆమె అభిమానులు కూడా రెచ్చిపోయి రకరకాల కామెంట్లు అయితే చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అవన్నీ తమిళ, మలయాళ భాషలోనే ఉన్నాయి. నెగిటివ్‌గా కామెంట్లు చేసిన నెటిజన్లను పట్టించుకోకుండా.... ఈ భామ పాజిటివ్ కామెంట్లు చేసిన నెటిజన్లకు మాత్రం రెస్పాండ్ అవడం గమనార్హం. 

Also Read: Priyanka Chopra Photos: లో దుస్తులు లేకుండా ప్రియాంక పరువాల విందు.. నెవర్ బిఫోర్ అనిపించే అందాల జాతర!

Also Read: Pragya Jaiswal Photos: డెనిమ్ షార్ట్, జాకెట్లో ప్రగ్యా జైస్వాల్ హాట్ ట్రీట్.. రెండిటి బటన్స్ విప్పేస్తూ టీజింగ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 
 

Trending News